ఈ-కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్‌లతో 2.25 లక్షల కొత్త ఉద్యోగాలు.. టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ అంచనా…!!
ప్రపంచంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుంది. ఈ నేపథ్యంలో భారతదేశ ఎగుమతి సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయని అంతా భావిస్తున్నారు. కావునా ఈ రంగంలో 50 ఇ-కామర్స్ ఎగుమతి కేంద్రాలను స్థాపించడానికి భారత ప్రభుత్వం యొక్క చొరవను హైలైట్ చేస్తూ…