ఈ చెట్టు పాలతో ఇలా చేస్తే పెరాలసిస్ శాశ్వతంగా తగ్గిపోతుంది

పేరాలసిస్ అంటే మన వాడుకభాషలో పక్షవాతం ….. పక్షవాతం అనేది మన శరీరంలో రక్తం పేరుకుపోవడం ,గడ్డకట్టడం వల్ల వస్తుంది .ఏది ఎక్కువగా 50 నుండి ఆ పైబడిన వయస్సువారికి ఎక్కువగా వస్తుంది .పక్షవాతం అనేది ఒకరకమైన వాతం తో కూడిన జబ్బు ఏది ఎక్కువగా బీడీలు ,ఆల్కహాల్ తీసుకున్న వారికి ఎక్కువగా వచ్చే చన్స్సెస్ ఉంది ….

పేరాలసిస్ కి ఆయుర్వేదంలో కూడా చాల రకాల మందులు ఉన్నాయి . చెట్ల పసరు ద్వారాకూడ చాలా వరకు నయం చేయబడుతుంది .పక్షవాతం వచ్చినవారు ఎక్కువ పని వత్తిడికి గురికాకూడదు .పెరలాసిస్ లో ముఖ్యమైన విషయం మొదటగా దాని గమనించి 4 లోపే చికిత్స స్టార్ట్ చేస్తే పెరలాసిస్ వారం రోజుల్లో తాగుతుంది కావున ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్స్ ను సంప్రదించాలి .