బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 లో జరిగేది ఇదే… ఎవరు మార్చలేరు.. ఇదిగో ప్రూఫ్…

Brahmam Gari Kalagnanam : చరిత్రలో చాలామంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పడం జరిగింది. కానీ వారందరిలో బ్రహ్మంగారి కాలజ్ఞానానికి చాలా ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఎందుకంటే బ్రహ్మంగారి చెప్పేటటువంటి చాలా విషయాలు ఇప్పటివరకు జరుగుతూనే ఉన్నాయి. కావున ఇప్పుడు మనం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కొన్ని విషయాలను తెలుసుకోవడంతో పాటుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2024 ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి…? బ్రహ్మంగారు ఏం చెప్పారు..? కాలజ్ఞానంలో ఏం రాసింది..? కాలజ్ఞానంలో రాసినట్లుగా 2024లో ఏం జరుగుతుంది ఇలాంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…. 2024లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పటికే బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం కొన్ని విషయాలు నిజమయ్యాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మ స్వామి రాబోయే రోజుల్లోఎటువంటి విపత్వాలు సంపాదిస్తాయి అనేది ముందుగా ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు.

ఆ స్వామి చెప్పిన విధంగానే కాలజ్ఞానం లో కొన్ని విషయాలు నిజమయ్యాయి. దీంతో కాలజ్ఞానం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది.దొంగ స్వాములు పుట్టుక రావడం, ఆరేళ్ల పాప గర్భవతి అవ్వడం, ఆడవాళ్లు మానం అమ్ముకోవడం, గాంధీలాంటిి మహాత్ములు స్వతంత్రాన్ని తీసుకురావడం, ఇలా చాలానే జరిగాయి. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ముందుగానే రచించారు అనే విషయం మనందరికీ తెలిసిందే. కాశీలోని దేవాలయం నలభై రోజులపాటు పాడుబడుతుందని చెప్పారు. అలాగే నీళ్లతో విద్యుత్ దీపాలను వెలిగిస్తారని చెప్పారు.ఎద్దులు, గుర్రాలు , గాడిదలు అవసరం లేనటువంటి బండ్లు నడిపిస్తారని చెప్పారు. వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యమేలుతాయని ,రాజుల కాలం ముగిస్తుందని ప్రభుత్వాలు ఏర్పడతాయని చెప్పారు. అలాగే జనసంఖ్య విపరితంగా పెరుగుతుందని కూడా చెప్పారు. అలాగే అడవి మృగాలు గ్రామాలు పట్టణాలకు ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. అయితే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లుగానే పైవన్నీ కూడా నిజంగానే జరిగాయి. ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి.

Brahmam Gari Kalagnanam 2024 లో జరగబోయేవి ఏమిటి అంటే…

2024లో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి అని అవి హత్యలకు దరి తీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. దీనితో తీవ్రమైన దాన్యం కొరత ఏర్పడుతుందని తెలిపారు. 2020 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని కాలజ్ఞానంలో చెప్పారు.అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి. అలాగే సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసిన బొబ్బలు లేస్తాయి. దాని కారణంగా నెత్తురు కక్కుతు రోగానపడి మనుషులు చనిపోతారు. మూగాలు కూడా ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడకను అందుకుంటుందని చెప్పారు. అంటే జలప్రళయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ పడిపోతుంది. ఇక కృష్ణానది ఇంద్రకీలాద్రి దాటిన కొన్ని సంవత్సరాలకి గంగానది కాశీలో కనిపించకుండా పోతుందని చెప్పారు.