మీ పంటి పై గార పోయి మీ పళ్ళు తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి…

మన అందరికీ తెలిసిన విషయమే, ప్రతిరోజు పళ్లను శుభ్రం చేసుకోవడానికి కచ్చితంగా బ్రష్ చేయాలి, దీనివల్ల మన పండ్లు పసుపు పచ్చగా మారకుండా శుభ్రంగా ఉంటాయి కానీ, మనం ఎంత శుభ్రంగా బ్రష్ చేసుకున్న మన నోట్లో పండ్లలో ఉండే బ్యాక్టీరియా లో, పూర్తిగా తొలగి పోకుండా కొంత శాతం ఉంటుంది, మనం ఎప్పుడైతే ఏదైనా పదార్థం తింటాము.అప్పుడు మన నోట్లో ఉండే బ్యాక్టీరియా మనం తినే పదార్థాల లో, ఉండే ప్రోటీన్ గ్లూకోజ్ మరియు బయో ప్రొడక్ట్స్ ను తీసుకొని, మన పళ్ళ సందుల్లో లేదా వాటి దగ్గర plaque తయారుచేస్తాయి, ఈ plaque ఒక తెల్లగా ఉండే పదార్థం ఇది మన పళ్లపై ఏర్పడుతుంది, దీనిని మనం అంత సులభంగా చూడలేము కానీ, ఇది ఎప్పుడైతే అధికంగా ఏర్పడుతుందో దాన్ని పొర మందంగా మారుతుంది.అప్పుడప్పుడు మన వెనుక పళ్ళ పై మన నాలుకను దానిపై కదిలించడం ద్వారా, దాని యొక్క అనుభూతిని మనం పొందవచ్చు, పళ్ళ మధ్యలో టూత్ పిక్ వచ్చినప్పుడు సాధారణంగా తెల్లటి పదార్థం వస్తుంది, దానిని plaque అంటారు, దీనిని సులభంగా బ్రష్ చేయడం ద్వారా తొలగించుకోవచ్చు, ఒక్క అని చాలామంది బయటకు కనిపించే పళ్ళపై మాత్రమే బ్రష్ చేసుకోవడానికి, ఎక్కువ శ్రద్ధ వహిస్తారు.మరియు ఫాస్ట్ గా బ్రష్ చేసుకోవడం వల్ల పల్ల ఎనకమాల ఉండే, ఈ పదార్థం పూర్తిగా బయటకి తొలగి పోకుండా, అక్కడే కొద్దికొద్దిగా పేరుకుపోతుంది, దీనివల్ల కొద్దికాలానికి ఇది మందంగా మారి పోయి, పళ్ళ వెనక మాల గారు పట్టేస్తాయి, ఇవి పసుపు పచ్చగా ఉంటాయి.

   

దంతాల రోగం రావడానికి కారణం అవుతుంది.ఇందులో మొదటి చిట్కా తయారు చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావలసిన పదార్థాలు, ఒక టమాటా కమలా కాయ తొక్కు, మరియు ఉప్పు, ఒక పూర్తి కమలా కాయ తొక్క ను తీసుకొని, దానితో ఒక సగం టమాటా కలిపి, మిక్సీలో వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి, తయారు చేసుకున్న పేస్టు ని, మీ టూత్ బ్రష్ పై వేసి దానిపై కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి, టూత్ బ్రష్ తో శుభ్రంగా బ్రష్ చేసుకోవాలి, బ్రష్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా ప్రెజర్ ఇవ్వకుండా, చేతులతో తేలిగ్గా బ్రష్ చేసుకోండి, మరియు పళ్ళపై ఎక్కడైతే గారలు ఎక్కువగా ఉంటాయో, ఆ ప్రదేశంలో బాగా బ్రష్ చేసుకోండి.నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు బాగా శుభ్రంగా బ్రష్ చేసుకుని, ఆ తర్వాత నోటిని నీళ్లతో పుక్కిలించి, ఒక నిమిషం ఆగి మీరు రోజూ వాడే టూత్ పేస్ట్ తో పళ్ళు బ్రష్ చేసుకోండి, టమాటా మరియు కమలా పండు తొక్క లో విటమిన్ సి యొక్క శాతం ఎక్కువగా ఉంటుంది, మరియు దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, బ్యాక్టీరియాను తొలగించడానికి చాలా బాగా సహాయపడతాయి, ఈ చిట్కాను వరుసగా మూడు రోజులు మనం క్రమం తప్పకుండా చేస్తే, పళ్లపై ఉండే మొండిగారలు పసుపుదనం సులభంగా తొలగిపోతాయి, ఇదే కాకుండా ఇంకో చిట్కా ఉంది.

టిప్ 2 :- ఈ చిట్కా తయారు చేసుకోడానికి మనకు ముఖ్యంగా కావలసిన పదార్థాలు, కొబ్బరినూనె, బేకింగ్ సోడా మరియు కొద్దిగా ఉప్పు, దీనికోసం ముందుగా ఒక చిన్న కప్పు తీసుకొని, అందులో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి, ఒక స్పూన్ కొబ్బరి నూనె అర స్పూన్ బేకింగ్ సోడా వేసి, అలాగే కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి, తరువాత ఏ మిశ్రమాన్ని చేతివేళ్ళతో లేదా, టూత్ బ్రష్ సహాయంతో మీ పళ్ళని శుభ్రంగా బ్రష్ చేసుకోండి.బేకింగ్ సోడా కి మన పళ్ళని శుభ్రం చేసుకోవడానికి, పూర్వ కాలం నుండి ఉపయోగిస్తున్నారు, ఇది మన పళ్లపై ఉండే పసుపు ధనాన్ని, మరియు మొండి దాన్ని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది, దీని వల్ల మన నోటి దుర్వాసన తగ్గుతుంది, ఈ చిట్కా నీ వారానికి ఒక్కసారి మరియు, నెలకు రెండుసార్లు మాత్రమే ఉపయోగించాలి, బేకింగ్ సోడా సాఫ్ట్ మరియు రఫ్ గా ఉంటుంది, దీనిని ఎక్కువ సార్లు ఉపయోగిస్తే పళ్లపై ఉండే బయో ఫిలిం మరియు మన ఎనామిల్ ని బలహీనపరుస్తుంది, అందుకే ఈ చిట్కాని ఎక్కువ సార్లు ఉపయోగించకూడదు, అలాగే మీ పళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటే బేకింగ్ సోడా చిట్కాని మాత్రం వాడకండి…

టిప్ త్రీ:- ఇంకొక చిట్కా దీనికి కావలసిన పదార్థాలు, నల్ల నువ్వులు మరియు లవంగం నూనె, దీనిని అన్నిటికంటే ముందుగా రెండు నుండి మూడు చెంచాల నల్లనువ్వులను, మీ నోట్లో వేసుకొని ఒకసారి బాగా నమిలి, మీ నోట్లోనే ఉంచుకోవాలి, ఆ తర్వాత mee బ్రెష్ ని ఒకసారి నీళ్లలో కడిగి, దానిపై నాలుగు నుంచి ఐదు చుక్కల లవంగ నూనె వేసి, మీ పళ్ళని బాగా శుభ్రంగా బ్రష్ చేసుకోండి.ఈ నల్ల నువ్వులు ఒక నేచురల్ స్క్రబ్ గా పనిచేస్తాయి, వరుసగా దీనిని ప్రతిరోజు వాడడం వల్ల, మన పళ్లపై ఉండే గారెలు తొలగిపోయి, మళ్ళీ తిరిగి గారెలు పట్టవు ఆహారం తిన్న తర్వాత, ఒక చెంచా సోంపు సోంపు తినడం ద్వారా మన పండ్లు శుభ్రంగా అవుతాయి, మరియు భోజనం కూడా మంచిగా జీర్ణం అవుతుంది, అలాగే మీరు రోజు సిగరెట్ తాగితే సిగరెట్ తాగడం తగ్గించుకోండి, ఎందుకంటే సిగరెట్ తాగడం వలన, ఈ సమస్య తొందరగా ఎక్కువగా వస్తుంది, అలాగే రోజు మొత్తంలో ఎక్కువ శాతం నీళ్లు తాగండి, ఎందుకంటే నీళ్లు త్రాగడం వల్ల మన పండ్లు నోరు శుభ్రం అవుతుంది….