అంతులేని ఎముకల పటుత్వాన్ని చిటికెలో తెచ్చిపెట్టేది….

మన శరీరాన్ని ఎముకల గూడు అంటారు, ఈ ఎముకలు అనేవి భవన నిర్మాణానికి పిల్లర్స్ ఎలాంటివో ఈ ఎముకలు అలాంటివి, మరి అలాంటి ఎముకలలో ఉండే క్యాల్షియం ఫాస్పరస్ ఈ రెండు కూడా తగ్గి, ఎముకలలో ఉండేది కూడా బయటకు వచ్చేసి ఎముకలు, అరిగిపోవడం విరిగిపోవడం బలహీనమై ఎముకలు నొప్పులు రావడం, బోన్స్ స్ట్రక్చర్ అంతా డామేజ్ అయిపోవడం ఈరోజుల్లో ఎసిడిక్ ఫుడ్స్ కి, ఎండ తగలనందు వల్ల కాల్షియం ఫుడ్ సరిగా అందనందువల్ల, మినరల్స్ సరిగా అందనందువల్ల, ఇలా అనేక కారణాలతో మనకి ఎముకలకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి వాటిని నిరోధించడానికి వెల్లుల్లి అద్భుతంగా ఉపయోగపడుతుందని, 2020వ సంవత్సరంలో వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ యూఎస్ఏ వారు వెల్లుల్లి ఎముకల గూడు మొత్తానికి పటిష్టంగా చేయడానికి అద్భుతంగా పనిచేస్తుందని సైంటిఫిక్ గా నిరూపించారు. మరి వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి, వెల్లుల్లిపాయల ఘాటు కూడా తెలుస్తుంది.

అందులో ఉండే సల్ఫర్ కాంపౌండ్స్ మెయిన్ గా, ఈ సల్ఫర్ కాన్ఫౌన్స్లో ఒకటైన అలసిన్ అనేది చాలా బాగా ఎముకలకి ఉపయోగపడుతుంది. ఇది ఏం చేస్తుందంటే ఈ అలసిన్ ఏం చేస్తుందంటే ఎముకలలోని ఆస్టియో బ్లాస్ట్ సేల్స్ ని ఇంప్రూవ్ చేసి, బోన్ ని రీ మోడలింగ్ చేయడానికి ఈ బోన్సు లోపలికి బోన్ సెల్స్ లోపలికి క్యాల్షియంని ఫాస్పరస్ ని ఈ రెండింటి కలయికే ఎముక.ఈ కాల్షియం ఫాస్పరస్ బాగా మినరల్స్ ని ఇతర మినరల్స్ ని కూడా ఎముకల సెల్స్ లోనికి బాగా వెళ్లేటట్టుగా చేయడానికి, ఈ సల్ఫర్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడతాయి. మీరు క్యాల్షియం తిన్న ఎముకకి పట్టాలి అంటే, సల్ఫర్ కాంపౌండ్స్ నుండి అలసిన్ బాగా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. అందుకనే మనం ఆకుకూరలో తింటాం, నువ్వుల ఉండలు తింటాం. అయినా సరే కొంతమందికి ఎముకలు బలంగా తయారు కావు, అవి ఎముకల సెల్స్లోకి వెళ్ళవు. అలాగే ఎముకకు ఉండే ప్రోటీన్ స్ట్రక్చర్ కూడా కణజాలాన్ని కూడా ప్రోటీన్ బాగా పట్టేటట్టు, ఆ ఎముకల సెల్స్ అన్ని కూడా హెల్తీ అయ్యేటట్టు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఎముకల సెల్స్ కి ఆక్సిడేటివ్ స్ట్రన్స్ జరిగి ఆ ఎముకల సెల్స్ వీక్ అవుతూ ఉంటాయి.

ఈ ఆక్సిడెటివ్ స్ట్రెస్ నుంచి తగ్గించడానికి, ఈ వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి. అందుకే మన పెద్దలు వెల్లుల్లి నీరుల్లి గురించి చెప్పినప్పుడు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. అందుకని ఇలాంటివి అన్నీ కూడా సైంటిఫిక్ గా కరెక్ట్ అని నిరూపిస్తున్నారు. అందుకని వెల్లుల్లి రెబ్బలు మనం తాలింపులలో వేస్తూ ఉంటాం, వేడివేడిగా మరిగే నూనెలో వేస్తే అందులో ఉంటే సల్ఫర్ కాంపౌండ్స్ అల్సిన్ లాంటి బెనిఫిట్స్ ని తగ్గిచేస్తాయి. అందుకని నూనె వెల్లుల్లిపాయలు వేసే ముందు ఇతరవన్నీ పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలు అవన్నీ తీసుకున్న తర్వాత, ఇది వేయండి వేడి ఘాటు తగ్గినప్పుడు ఈ కెమికల్ ఎఫెక్ట్ ఆంటీ యాక్సిడెంట్ ఎఫెక్ట్ కూడా, సల్ఫర్ కాంపౌండ్స్ యొక్క ఎఫెక్ట్ మనమీద ఎక్కువ పని చేస్తుంది. అయితే వెల్లుల్లి నూరి మసాలా పేస్ట్ లాగా ఉడికేటప్పుడు వేస్తే అస్సలు కెమికల్ కాంపౌండ్స్ ఏమీ దెబ్బ తినవు, ఈ రకంగా మీరు వెల్లుల్లిని వాడుకోవడానికి ఇబ్బంది లేదు అనుకునే వారందరూ వాడుకోవడం వల్ల ఎముకల గూడుకి అంత పటిష్టంగా దృఢంగా తయారు చేయడానికి మంచిదని విజ్ఞప్తి.