ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని పరమరహస్యం ఇదే! /ayurvedic benefits of calotropis procera milk

జిల్లేడు చెట్టులో ప్రతి ఊర్లో ఉంటాయి,జిల్లేడు చెట్టులో ప్రతి భాగం పాలు కారుతాయి,ఆకును తుంచితే చుక్కలు చుక్కలుగా పాలు కారుతాయి,ఈపాలను ఆయుర్వేదంలో పూర్వం నుండి అనేక వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు,జిల్లేడు పాల గురించి ఈ ఆయుర్వేదం రహస్యాలు తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. జిల్లేడుఆకులను అక్క పత్రం అంటారు,అదేవిధంగా తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు ,శ్వేతం అంటే తెలుపు అని అర్థం,అందుకే తెల్ల జిల్లేడు చెట్టుని శ్వేతార్కం అంటారు,హిందువులు జిల్లేడు చెట్టు ఇంట్లో పెంచుకోరు కానీ,శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు ను మాత్రం చాలామంది ఇంట్లో పెంచుకుంటారు.ఇది అదృష్టానికి సూచికగా భావిస్తారు.

ఇలా పెంచుకుంటే అన్నివిధాలా మంచిదని భావిస్తారు,అంతే కాదు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ, మన ఇంట్లోకి ప్రవేశించే లేదని భావిస్తారు, జిల్లెడు చెట్టు ఆకు నుంచి తీసే వచ్చే పాలు ఆయుర్వేదంలో, అవసరంగా వాడుతారు కానీ, ఈపాలు కంట్లో పడకూడదు, ఈ పాలు మనకు ఏవిధంగా ఉపయోగపడతాయో,ఈవీడియోలో తెలుసుకుందాం,పూర్వం అందరూ వ్యవసాయం మీదే ఆధారపడి ఉండేవారు,ఇలా వ్యవసాయం చేసే సమయంలో,రైతులకు కాల్ లో ముల్లు గుచ్చుకున్న అప్పుడు,కొన్ని సందర్భాలలో ముళ్ళు లోనికి గుచ్చుకుంటుంది.

అలాంటి ముల్లును పిన్స్ తో గుచ్చిన రాదు,ఇలాంటి సందర్భంలో మన పూర్వికులు తెల్లజిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్లి,ఆకు ను తుంచి ఆ పాలను ముల్లు గుచ్చుకున్న చోట పోసేవారు,ఇలా చేయగానే కొన్ని గంటల్లోనే,ముళ్ళు బయటకు వచ్చేది,దీనిని మన ఇంట్లో పెద్దవారిని అడిగినా చెబుతారు,మొలలకు కూడా జిల్లేడు పాలు ఆవషధంగ పనిచేస్తాయి,మొలల సమస్య ఉంటే,మలవిసర్జన సమయంలో తీవ్ర నొప్పి దురద రక్తం కారడం జరుగుతుంది,మలవిసర్జన కష్టతరం అవుతుంది,ఇలా మొలల సమస్య ఉన్నవారు,జిల్లేడు పాలను మొలలపై అప్లై చేస్తుంటే,మొలల సమస్య పోతుంది బొల్లివ్యాధికి జిల్లేడు పాలు అవషడాం గా పనిచేస్తాయి,జిల్లేడు పాలను బొల్లి వ్యాధి పై అప్లై చేస్తూ ఉంటే,క్రమంగా నయమవుతుంది.