ఈ ఆకు తింటే చాలు. పది నిమిషాలలో మోకాళ్ళ నొప్పులు శాశ్వతంగా మాయం…!!

Knee Pains : మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఒక ఔషధ మొక్క గురించి చూడబోతున్నాము. ఈ మొక్క సర్వరోగ నివారిణిలా మన టోటల్ బాడీని శుద్ధి చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క మరి ఇది ఎక్కడ దొరుకుతుంది. ఇది ఎలా మన అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. అనే విషయాలు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ప్రకృతిలో రకరకాల చెట్లు ఉంటాయి. వాటిని మనం అన్ని రకాలుగా వినియోగిస్తూ ఉంటాం. అయితే మనం చిన్న చిన్న విషయాలను విస్మరిస్తూ ఉంటాం. అవి ఔషధ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి. ఎక్కడో హిమాలయాల్లోనూ కొండప్రాంతాలలో ఉంటాయనుకుంటే పొరపాటి సాధారణంగా మనకొచ్చే చాలా రకాల జబ్బులు నయం చేయగలవు మనకు అందుబాటులోనే దొరుకుతాయి. కాకపోతే అవి ఎలా ఉంటాయి.

వాటిని ఎలా గుర్తించాలి. వాటి పేర్లు ఏంటి అనే విషయాలు తెలియక వాటి గురించి మనం తెలుసుకోవాలని కూడా ఆసక్తి చూపించు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ మొక్క మనకి దొరుకుతుంది. దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయండి ఎందుకంటే ప్రాంతాలవారీగా ఈ మొక్కను ఎక్కువగా వాడుతారు. కాబట్టి ఈ మొక్కకి బోలెడు పేర్లు ఉన్నాయి అంటారు. అంటే ఈ చెట్టు కాయలు దువ్వెన కాయ చెట్టు అని కూడా అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. ఈ మొక్క ఇది కేవలం మొక్క అనేకంటే ఔషధాలకు గని చిగురు వరకు కూడా ప్రగతి చోట ఔషధాలతోనే నిండి ఉంటుంది. అంటే వేరును వినియోగిస్తారు. కాండాన్ని వినియోగిస్తారు. ఆకులని వాడుతారు. ఇలా అన్నింటిని కూడా ఔషధం లో వాడుతూ ఉంటారు.

అందుకే దీన్ని సంస్కృతంలో అతిబల అని పిలుస్తారు. దీనిని ఎలా వినియోగించాలో చూద్దాం. ముఖ్యంగా కీళ్ల నొప్పులు కాళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళకి దివ్య ఔషధంగా ఈ అతిబల ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరికొన్ని అనారోగ్య సమస్యలను కూడా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పుకున్నాం కదా. మరి అయితే ఈ మొక్కను ఎలా వినియోగిస్తే మన శరీరానికి ఆరోగ్యం చేపడుతుంది. ఈ ఈ ఆకులను నీటిలో నానబెట్టాలి. అతిబల ఆకుల లో ఉండే ఔషధ గుణాలన్నీ నీటిలోకి వస్తాయి. కాబట్టి శరీరంలో ఉన్న వేడి మొత్తం పోతుంది. ఉపయోగపడుతుంది. ఈ నీటిలో కండ చక్కెర కలిపి మూడు పూటలా తాగితే మూత్రంలో రాళ్లు చక్కగా కరిగిపోతాయి. ఇలా తయారు చేసుకున్న కషాయంతో అదే విధంగా ఈ అతిబల మగవాళ్ళకి చక్కని వరం అని చెప్పవచ్చు. మరి పురుషుల కోసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

అతిబల గింజలు 50 గ్రాములు తీసుకోవాలి. అలాగే శతావరి వేర్ల పొడి 50 గ్రాములు తీసుకొని వాటికి సమానంగా కండ చక్కెర పొడి కలుపుకొని నిల్వ చేసుకోవాలి. దీనిని ఉదయం భోజనం తర్వాత ఒక్క అర స్పూన్ నోట్లో వేసుకొని తర్వాత పాలు తాగాలి. ఇలా తాగినట్లయితే పురుషులలో వచ్చే సమస్యలు తగ్గిపోతాయి. 21 అతిబల ఆకులు 21 మిరియాలు తీసుకుని మెత్తని గంధం లా చేసుకోవాలి. ఒకే పరిమాణంలో అంటే ఒకే సైజులో ఏడు మాత్రలుగా చేసుకోండి. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక మాత్రను మంచినీటితో వేసుకోండి. ఇక కొన్ని గ్రామాల్లో అయితే అతిబల మొక్క ఆకులను కూడా తింటారు. ఇలా తింటే మొలల తగ్గుతుంది. ఇక శరీరంలో మనకి ఎక్కడ నొప్పులు ఉన్నా ఈ అతిబల ఆకుల కషాయంతో ఇట్టే నయం చేసుకోవచ్చు. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఆకులను మెత్తగా నూరి వేడి చేసేయండి తర్వాత దీనిని నొప్పులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గోరువెచ్చగా అంటే ఈ ఆకులను మనం వేడి చేస్తాం కదా ఈ వేడి చేసిన ఆకులను నొప్పులు ఉన్న చోట వేసి కట్టు కట్టండి. ఇలా చేయడం వల్ల శరీరంలో నొప్పులన్నీ మాయమైపోతాయి. అతిబల మొక్క మనకు ఎంత బాగా ఉపయోగపడుతుందో చూశారు కదా చూడడానికి మామూలు మొక్కలాగే ఉంటుంది. కానీ కెమికల్ తో ఉండే హెల్తీ డ్రింక్ తాగే కంటే కూడా ఇలా అతిబల ఆకులను లేదా కాండాన్ని లేదా వేర్లను తెచ్చుకొని పొడి చేసుకుని గోరువెచ్చని నీళ్లలో కానీ లేదా మాత్రల రూపంలో గానీ తయారు చేసుకుని మీరు రోజు తీసుకుంటే ఇక డాక్టర్ అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ మొక్క ఎక్కడ కనిపించినా జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని వినియోగించుకోండి.