ఈ ఆయిల్ దొరికితే అసలు వదలకండి ఒకటి ఇంట్లో ఉంచండి…..

మల్లె పూల సువాసన అనేది అందరికీ ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది, ఈ మల్లెపూలు కొన్ని సీజన్లలో మాత్రమే మనకు లభిస్తాయి, అన్ సీజన్లో మల్లెపూల యొక్క బెనిఫిట్ ని పొందడానికి మల్లెపూల నుండి ఆయిల్ తీస్తారు.ఈ జాస్మిన్ ఆయిల్ యొక్క కనక పిలుస్తూ ఉంటే, ఆ వాసన అనేది ఇది గాలి గొట్టాన్ని, గాలి తిత్తుల నీ నీ బాగా రిలాక్స్ చేస్తోంది, అంటే బాగా గాలి వెళ్ళేలా చేస్తుంది.బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి శ్వాస సరిగా ఆడని వారికి ఆస్తమా ఉన్నవారికి గాలి గొట్టాలు ఇరుకుగా ఉన్నవారికి కఫాలు, శ్లేష్మ ఉన్నవారికి గాలి అవరోధం ఉన్నవారికి ఈ జాస్మిన్ ఆయిల్ వాసన చూస్తూ ఉంటే,జాస్మిన్ ఆయిల్ స్ప్రేలను ఇంట్లో కొట్టినప్పుడు కూడా చాలావరకు లంగ్స్ లో రిలాక్సేషన్ ఉంటుంది, అందువల్ల ఇది బ్రీతింగ్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది.

అలాగే జాస్మిన్ మెయిల్ చూసినప్పుడు మెనోపాజ్ స్టేజ్ లో స్త్రీలకు చాలా అసౌకర్యాలు ఉంటాయి, ఉన్నట్లుండి చెమటలు పట్టడం, ఇలాంటివి తొలగించడానికి ఈ జాస్మిన్ ఆయిల్ సువాసన అద్భుతంగా పనికొస్తుందని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది, అందుకని స్త్రీలకి మెనోపాజ్లో వచ్చే అసౌకర్యాల కి కాస్త మానసికస్థితిని రిలాక్స్ చేసి మైండ్ స్మూత్ గా, హాయిగా ,ఫ్రెష్ గా ఉండేలా చేయడానికి ఆ స్మెల్ అనేది బాగా పనికొస్తుంది.దీనిలో ఒక స్పెషల్ బెనిఫిట్ ఉంది, ముఖ్యంగా స్త్రీలకి మెన్షన్ టైం లో పెయిన్ బాగా ఉన్నవారు పెయిన్ కిల్లర్స్ వాడుతారు, ఇలాంటి వారు ఆ పొత్తికడుపు పై జాస్మిన్ ఆయిల్ వేసుకొని మసాజ్ చేసుకుని, వేడినీళ్లతో అప్లై చేసుకుంటే ఆ తర్వాత హాయిగా ఉంటుందని సైంటిఫిక్ గా నిరూపించబడింది.

అలాగే ఈ జాస్మిన్ ఆయిల్ లో ఉన్న మరొక బెనిఫిట్ ఏమిటంటే, బాలింతలు బిడ్డలకు పాలు ఇస్తున్నప్పుడు పాల ఉత్పత్తి పెరిగితే మంచిదనిపిస్తుంది, బాలింతలు ఆ జాస్మిన్ వాసన రిపీటెడ్ గా రోజుకు రెండు మూడు సార్లు పది నిమిషాలు పీల్చుతూ ఉంటే ప్రోలాక్టిన్ హార్మోన్ అనేది వారిలో బాగా ఇంక్రీస్ అయ్యి పాల ఉత్పత్తి పెరుగుతుంది. అంటే మానసికంగా బాగా రిలాక్స్ అవ్వడం వల్ల ప్రొలాక్టిన్ హార్మోన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, అందుకని పాల ఉత్పత్తిని పెంచడానికి బాలింతలకు ఇది బాగా ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్ గా నిరూపించారు. మరి చాలా మందికి నిద్ర పోయే ముందు కూడా ఒక మంచి సువాసన వస్తూ ఉంటే మైండ్ రిఫ్రెష్ అయి చక్కగా నిద్రలోకి జారుకునేoదుకు కూడా అవకాశం ఉంటుంది, అందుకనే మల్లెపువ్వులు ఇంట్లో పెట్టుకోవడం అనేది ఆ సువాసనను పీల్చడం, మానసికంగా ఒక ఉత్తేజాన్ని మనకు కలిగిస్తూ ఉంటుంది.