ఈ 1 చిట్కా పాటిస్తే చాలు మీ కాలి పగుళ్ళు శాశ్వతంగా మాయం అవుతాయి…

చాలామందిలో సీజన్ తో సంబంధంలేకుండా కాళ్ళ పగుళ్లు అనేవి వస్తుంటాయి, ఆ కాళ్ళ పగుళ్లు సమస్య అనేది తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది, ముఖ్యంగా చలికాలంలో అయితే ఆ పగుళ్ళకు సంబంధించిన నొప్పి అనేది అధికంగా కలుగుతుంది. అయితే ఈ సమస్య కారణంగా చూడడానికి పాదాలు అందహీనమ్గా ఉంటాయి, అయితే వీటి నివారణకు చాలా మంది కొన్ని చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు,అలాంటి వారు ఈరోజు చెప్పబోయే సింపుల్ చిట్కాను గనుక పాటించినట్లయితే, కాళ్ళ పగుళ్లు అనేది శాశ్వతంగా తగ్గిపోతాయి. మరి ఈ రెమిడి ని ఎలా తయారు చేసుకోవాలి, ఇప్పుడు చూసేద్దాం! దీనికోసం మనకు మొదటగా కావాల్సింది క్యాండిల్, అంటే కొవ్వొత్తి, ఈ కొవ్వొత్తి అనేది వెలుగు నివ్వడమే కాకుండా, మన పాదాలకు కూడా ఒక మంచి రూపాన్ని ఇస్తుంది.

కొవ్వొత్తుల లో ఉపయోగించే మైన మనం అనేది, కాళ్ళ పగుళ్లు నివారణకు బాగా పనిచేస్తుంది. ఎందుకు మీరు ఏం చేయాలంటే, మొదటగా ఒక కొవ్వొత్తిని తీసుకొని దీనిని ఒక గ్రేడర్ సహాయంతో, గ్రేడర్ అంటే మామూలుగా మనం ఆలుగడ్డ లాంటి వాటికి పైన ఉండే పొట్టు తీసివేయడానికి ఉపయోగిస్తాం కదా, దానిని తీసుకుని కొవ్వొత్తిని మొత్తం చిన్న చిన్న గా తురుముకోవాలి.ఇలా దాదాపుగా రెండు స్పూన్ల వరకు కొవ్వొత్తి తురుము తీసుకోవాలి, ఇప్పుడు దీంట్లో ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు ఆవనూనెను వేసి బాగా కలుపుకోవాలి, ఆవాలుకూడా కాళ్ల పగుళ్ళకు బాగా పనిచేస్తాయి, ఈ ఆయిల్ లో మైనము కరగడానికి దీనిని డబల్ బాయిలింగ్ ప్రాసెస్ అనేది చేయాలి.

మరుగుతున్న నీటిలో ఈ గిన్నెను గనుక ఉంచినట్లయితే మైనము కరుగుతూ ఉంటుంది, వేడి నీటిలో కనుక మైనాన్ని ఉంచినట్లయితే ఒక రెండు లేదా మూడు నిమిషాల్లో మైనము కరిగిపోతుంది. సాధారణంగా కాళ్ళ పగుళ్ళకు కారణం, కాళ్లను బాగా శుభ్రం చేసుకోకపోవడం కానీ, లేదా శరీరానికి అవసరమైన నీరు అందక పోవడం వలన, డీహైడ్రేట్ వలన పాదాలు పగుళ్లు వస్తాయి.కాబట్టి మీరు ప్రతిరోజు నీటిని గనుక ఎక్కువ తీసుకున్నట్లయితే ఈ పగుళ్ళ సమస్యలను మీరు నివారించుకోవచ్చు, ఇప్పుడు ఆవనూనెలో కలిగిన మైనాన్ని బాగా కలుపుకుని చల్లారనివ్వాలి, ఇలా తయారుచేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ఎయిర్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా తయారుచేసుకున్న ఈ మిశ్రమాన్ని, పది రోజుల పాటు వాడుకోవచ్చు, అయితే ఈ క్రీమ్ నీ ఎలా యూస్ చేయాలి .

అంటే మీరు ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ కాళ్లను బాగా శుభ్రం చేసుకోండి, మీ కాళ్ళ పగుళ్లు పై ఉండే దుమ్ము, ధూళిని ,బాగా క్లీన్ చేసుకున్న తరువాత, ఈ క్రీమ్ కొద్దికొద్దిగా తీసుకొని, ఎక్కడైతే పగుళ్లు ఉన్నాయా అక్కడ చక్కగా అప్లై చేసుకుని, ఒకటి లేదా రెండు నిమిషాల వరకు మసాజ్ చేసుకోండి.ఈ క్రీమ్ మన కాళ్ళ పగుళ్ళకి తగినంత తేమను అందించి అవి డ్రై అవ్వకుండా చేస్తుంది, అక్కడ ఉండే కాళ్ళ పగుళ్లు తగ్గించడమే కాకుండా ,డ్యామేజ్ అయిన చర్మాన్ని కూడా కాంతివంతంగా చేస్తుంది, ఇలా చేయడం వల్ల కాలి పగుళ్లు తగ్గడం అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది.ఇలా మీరు ఈ క్రీమ్ని మొత్తాన్ని చక్కగా మసాజ్ చేసుకొని, ఆ తర్వాత మీరు ఏదైనా సాక్స్ వేసుకుని నిద్ర పోతే సరిపోతుంది, తర్వాత మీరు ఉదయాన్నే లేచి గమనిస్తే కనుక ,మీ కాలి పగుళ్ల లో కచ్చితంగా మార్పు అనేది గమనిస్తారు. మీరు కనుక కాళ్ళపగుళ్ళు సమస్యతో బాధపడుతున్నట్లయితే ,దీనిని తప్పకుండా ప్రయత్నించి చూడండి, చాల మార్పు అనేది రావడం గమనిస్తారు.