ఈ 2 పదార్థాలను నానబెట్టి ఉదయాన్నే తినండి.. రాత్రిలోనే మోకాళ్ళ నొప్పులు మటుమాయం….

మనం ఒక రెండు పదార్థాలను ఉదయాన్నే నానబెట్టి ఇంట్లో చేసుకుంటే కనుక మన శరీరంలో పెరిగిన టువంటి అధిక బరువు ,షుగర్ ,కొలెస్ట్రాల్, కీళ్లనొప్పులు, అదేవిధంగా యూరిక్ యాసిడ్, ఇంకా వెన్నునొప్పి వంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా నయం అయిపోతాయి.మనం తెలుసుకోబోయే ఈ చిట్కా మలబద్ధకం నుండి ఓబిసిటి నుండి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇలా అనేక సమస్యల నుండి మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.ఈ చిట్కా నీ తయారు చేసుకోవాలంటే మనకు ఎక్కువ ఖర్చు కానీ ఎక్కువ పదార్థాల యొక్క అవసరత కాని ఉండదు, కేవలం రెండే రెండు పదార్ధాలు ఉంటే మనం చక్కగా ఈ ఒక్క చిట్కా ని తయారు చేసుకోవచ్చు.ఈ చిట్కా ని మనం తయారుచేసుకుని, చెప్పినట్లు ఉపయోగించుకుంటే శరీరంలో ఉండేటటువంటి వాత దోషాలు పోయి, డయాబెటిస్ సమస్య అనేది మనకు ఉండనే ఉండదు.

అంతే కాకుండా ఒకవేళ మన బాడీ డయాబెటీస్ కి లోనైతే కనుక ,అది కూడా కంట్రోల్ అయ్యి తగ్గిపోతుంది, మన శరీరంలో అనవసరమైన కొవ్వు పెరిగిపోవడం, అదేవిధంగా డైజెస్టివ్ సిస్టం సక్రమంగా ఉండకపోవడం, అంతేకాకుండా మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పడడం వీటన్నింటి నుండి కూడా మనం చక్కగా ఉపశమనాన్ని పొందగలుగుతాం. అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవెల్ ఎలా ఉంటుంది అంటే మనకు చాలా అలా అనిజీగా ఉండేట్లు చేస్తుంది, దానివల్ల మనం ఎక్కువగా ఇబ్బందిపడుతూ ఉంటాం అలాంటి కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా నార్మల్ కి తీసుకు వస్తుంది, కడుపులో ఉండేటటువంటి సమస్యలన్నిటిని పూర్తిగా తగ్గిపోతాయి , ఇలా ఎన్నో రకాల సమస్యలకు ఉపశమనాన్ని కలిగించే ఈ చిట్కా గురించి తెలుసుకుందాం.మనకు దీనికోసం మొదటిగా కావాల్సింది కలోంజీ సీడ్స్, మనకు కు ఈ కలొంజి సీడ్స్ లో ఎన్నో రకాల అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి .

ఇందులో ముఖ్యమైనది ఏమిటి అంటే మన శరీరంలో పెరిగిపోయిన అటువంటి టాక్సిన్స్ మరియు యూరిక్ యాసిడ్ తో పాటు మనకు అనవసరమైన చెడు కొలెస్ట్రాల్ ను కూడా మన శరీరం నుండి బయటకు పంపిస్తుంది,మంచి కొలెస్ట్రాల్ ను మన ఒంట్లో పెరిగే విధంగా ఇది సహాయ పడుతుంది. తర్వాత మనకు కావాల్సిన రెండవ పదార్థం ఏమిటంటే వాము, వాత దోషాన్ని దూరం చేయడానికి వాము చాలా బాగా ఉపయోగపడుతుంది, తర్వాత ఈ డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ ని తీసుకుని ఒక అర టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ మరియు అర టీ స్పూన్ వామును వాటర్ లో వేసి ఇ నీళ్లు బాగ మరిగే వరకు ఉంచుకోవాలి, ఇలా మరిగించడం వల్ల వీటిల్లో ఉండే ఆరోగ్యప్రయోజనాలు అన్నీ కూడా వాటర్ లోకి వస్తాయి, ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి, ఇప్పుడు దీన్ని 1కప్పు లోకి తీసుకోండి దీనిలో కొంచెం బెల్లం కలుపుకుని తాగాలి, కావాలంటే తేనెను కూడా మిక్స్ చేయవచ్చు, ఈ వాటర్ కొంచెం గోరువెచ్చగా అయ్యాక త్రాగాలి.