ఎంత నల్లగా ఉన్నవారైనా సరే మంచి కలర్…

ముఖం నల్లగా ఉందని ముఖంపై మచ్చలు ఉన్నాయని బాధపడేవారు ఈ రెండు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెమిడి వాడడం ద్వారా మీ చర్మం తెలుపు రంగులోకి మారుతుంది. ఈ మార్పు అనేది మొదటి రోజు నుండి చూడవచ్చు. ఈ రెమిడి కోసం మనం ముందుగా రెండు నిమ్మకాయలను తీసుకోవాలి, ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని ఉండే తొక్కను నీటుగా మొత్తం తొక్కును తురిమి పెట్టుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు తురుముకున్న నిమ్మకాయ తొక్కును ఒక గిన్నెలో వేసుకోవాలి, తర్వాత ఇందులోకి బాదం నూనెను యాడ్ చేసుకోవాలి ఈ బాదం నూనెను తొక్కలు మునిగేంత వరకు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ గిన్నెను స్టవ్ పై పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్ లో పెట్టుకొని మరిగించుకోవాలి.

ఇది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకొని చల్లార్చుకుని తర్వాత దీన్ని వడకట్టుకోవాలి, ఇప్పుడు దీంట్లో జోజోబో ఆయిల్ కలుపుకోవాలి, మనకు ఈ ఆయిల్ అనేది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే మనకు ఇది అమెజాన్ లో దొరుకుతుంది.దీన్ని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నట్లయితే కాస్త పెంచండి, ఇది యాడ్ చేసిన తర్వాత ఒక గాజు సీసా తీసుకొని బాగా గట్టిగా మూత పెట్టుకోవాలి గాలి బయటికి పోకూడదు, ఇలా గాజు సీసాలో భద్రపరిచిన తర్వాత దీన్ని ఒకరు నెలరోజుల పాటు బాగా అప్లై చేసుకోవాలి. దీన్ని వాడిన తర్వాత మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చిందో మీకే అర్థమవుతుంది. ఈ ఆయిల్ రాసుకునేటప్పుడు మీరు వస్తా మసాజ్ చేసుకుంటూ రాసుకోవాల.

ఈ ఆయిల్ ని రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు మసాజ్ చేసుకుంటూ బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఈ రెమిడి అనేది ఎవ్వరైనా వాడవచ్చు చిన్నవారైనా పెద్దవారైనా సరే ఖచ్చితంగా వాడవచ్చు, దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని నెల రోజుల పాటు కచ్చితంగా వాడినట్లయితే మీరు ఈ రెమిడిని అస్సలు వదలరు మార్పు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిని అప్లై చేసిన తర్వాత అలాగే నిద్రపోవచ్చు. చిన్నపిల్లలకు ఒంటికి నలుగు పెట్టినప్పుడు ఎలాంటి ఫలితం ఉంటుందో ఇది కూడా అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. దీనిని వాడడం వలన మీకు ప్రయోజనాలు చాలా ఉన్నాయి అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా రావు, ఒకే ఒక నిమ్మకాయతో శరీరాన్ని తెలుపుగా మార్చవచ్చు. మీరు కూడా ఒకసారి కచ్చితంగా వాడి చూడండి మీరు కూడా ఇలాంటి సమస్యల నుండి సులభంగా బయటపడిండి.

One thought on “ఎంత నల్లగా ఉన్నవారైనా సరే మంచి కలర్…

Comments are closed.