ఒక్క గ్లాస్ తాగితే మీ ఒంట్లో కొవ్వు కరిగి నెల రోజులో 15 కిలోలు బరువు మాయం…!!తప్పకుండా ట్రై చేయండి.

బరువు (కొవ్వు) మీ పొట్టచుట్టూ ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి చిట్కా …… ప్రస్తుతం చాల మంది అధిక కొవ్వుతో బాధపడుతున్నారు ఎందుకంటే మనం స్థానం తో కూర్చొని ఉండడం ప్రధాన కారణం . ఒకగ్లాస్ వాటర్ లో ఒకటీస్పూన్ మిర్యాల పొడి ,దాల్చిన చెక్క ,పసుపు తీసుకొని కొద్దిసేపు మరిగించాలి ….ఆ తర్వాత ఆమిశ్రమానికి అల్లం కొద్దిగా కలపాలి ఆ మిశ్రమాన్ని వారానికి మూడుసార్లు తీసుకోవాలి ఇలా 2 నెలలు చేస్తే మీ బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరుగుతుంది కడుపులో నులిపురుగుల నివారణకు జీలకర్రను తీసుకోవాలి.

ఔషధ గుణాలు :

మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది. గుండె నొప్పులు తగ్గుటకు : జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. బీపీ, షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఎలర్జీకి తగ్గుటకూ : శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర – చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం. గర్భాశయ బాధలు తగ్గుటకు.

Simple dos and don'ts for healthy weight loss | Lifestyle News,The Indian  Express

ఉపయోగాలు :

జీలకర్రను నేతిలో వేయించి, మెత్తగా దంచి సైంధవలవణం లేదా ఉప్పును కలిపి 2 పూటలా తీసుకొంటే గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి. దీన్ని అన్నంలో కాని, మజ్జిగలో కాని తీసుకోవాలి. కొలెస్ట్రాల్ ఆధిక్యత 3 టీస్పూన్ల దాల్చిన చెక్క పొడిని, 2 టీస్పూన్ల తేనెనూ ఒక టీ కప్పు నీళ్లకు కలిపి రోజుకు 3సార్లు విభజించి తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. మలబద్ధకం దాల్చిన చెక్క పొడి 500మి.గ్రా., శొంఠి పొడి 500మి.గ్రా., ఏలక్కాయల పొడి 500 మి.గ్రా. కలిపి భోజనానికి ముందు ఉదయ సాయంకాలాలు తీసుకుంటే మలబద్ధకం వంటి జీర్ణక్రియా సమస్యల్లో లాభప్రదంగా ఉంటుంది.