కంటి చూపును మెరుగుపరిచే “5” అద్భుతమైన ఆహారాలివే….!

నేడు ఎక్కువ మంది ప్రజలు జీవన శైలి కారణంగా దృష్టి లోపంతో బాధపడ్తున్నారు.తీరిక లేకుండా టీవీ లు దగర కూర్చొని చూడటం మరియు ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవడం సెల్ ఫోన్ వాడటం వలన కంటి చూపు నాశనం అవుతుంది.మీ దృష్టిని మెరుగుపరుచుకోవడానికి కొన్ని చిట్కాలు వున్నాయి.

మీ కంటిచూపు ని మెరుగుపరచుకునే చిట్కాలు :మనం తినే ఆహారం లో కొన్ని మార్పులు చేసుకోవాలి.వారంలో రెండు సార్లు చేపలు ఉండేలా చూసుకోండి.నిరంతరం మీ కళ్ళు రెప్పలు మూసి తెరవటం వల్ల మీ కళ్ళను తాజా గా ఉంచటానికి మరియు కంటి అలసట నివారించేందుకు చాలా సులభమైన మార్గం ఉంటుంది.

కంటి చూపును మెరుగు పరుచుకొనుటకు కొన్ని చిట్కాలు ఈ వీడియో లో మీకోసం:

సూర్యరష్మీ అనేది మీ కళ్ళకు ఉత్తమ చికిత్స అని చెప్పవచ్చు.సూర్యరశ్మిలో ఉండటం వలన బిగుతుయైన నాడి కండరాలు పట్టుకోల్పోవడం ద్వారా కళ్ళు మరియు కంటి పాపలు మెరుగుపరచడానికి సహాయపడుతుంది.తరుచు నీళ్లు తాగుతూ ఉండాలి.ఎయిర్ కండీషనర్ గాలి త్రివమైన పొడి,అంధత్వ లేదా కంటి సమస్యలకు కారణం కావొచ్చు.మీ కంటి లో తేమ లేకుండా చేస్తుంది.

గుడ్డు తినడం వలన గుడ్డులో వుండే ల్యూటిన్ చురుకయినా చూపు,వయస్సు సంబంధిత కంటి వ్యాధుల్ని తగ్గిస్తుంది .అంతేకాకుండా తరుచుగా మీ కళ్ళను నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.అధిక ధూమపానం వలన శుక్లలు ,దృష్టి నాడీ దెబ్బతినడం మరియు కంటిలోని కండరం వినాశనం సమస్యలు ఉంటాయి.

Is Bad Eyesight Genetic? | For Eyes | Blog

ఎండలో తిరిగేటప్పుడు కూలింగ్ అద్దాలు ధరించాలి పాలకూర ఎక్కువగా తీసుకోండి మీ కంటి చూపు వృద్ధి చెందడానికి క్యారెట్లు,గుడ్లు,పాలు బ్లూ బెర్రీ మంచి ఆహారంగా తీసుకోవాలి.