కలలో ఇది కనిపిస్తే త్వరలో చనిపోతారని అర్ధం !!ఏం జరుగుతుందో తెలుసా…?

కలలో ఏం కనిపిస్తే మంచిది. కలలో ఏం కనిపిస్తే చెడ్డది తెలుసుకోండి? కళలకు సంబంధించి గొప్ప శాస్త్రమే ఉంది, దాని గురించి రామాయణం లో నుంచి జరిగిన సంఘటనలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దశరథుడు రాముడికి వివాహం అయిన తర్వాత భరతుడు మేనమామ ఇంటికి వెళ్లిన సందర్భంలో, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అంటే రాముడికి వివాహమైన 12 ఏళ్లకే, దశరథుడు ఒకరోజు సభ చేసి చెబుతాడు నాకు కల వస్తుంది, ఆ కలల ప్రకారం నేను, ఎక్కువ కాలం జీవించి ఉండను అని చెప్పాడు. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి అంతరిక్షంలో, తనకు సంబంధించిన నక్షత్రాలు రాహు గ్రస్తం అయినట్టు కనపడదు, ఒకటి చెప్పాడు ఖగోళ శాస్త్రంలో అంతేకాకుండా తను నగ్నంగా కనపడుతున్నానని, అంటే అదే తనకి ఎవరైనా తనకు తాను నగ్నంగా కనపడినట్లయితే, మన మరణం ధ్రువం ఈ కారణంగా నాకు మరణం సమీపించింది అని చెబుతాడు. సీతాదేవి హనుమంతుని చూసినప్పుడు ఏమిటి కలలో కోతి కనపడింది, కోతి కలలోకి వస్తే బంధువులకి ఏదో హాని కలుగుతుంది అంటారు.

ఆత్మీయులైనటువంటి వాళ్లకి ఏదో కష్టం కలుగుతుంది అంటారు, ఏమిటి నాకు ఇలా కలిగింది అందరూ క్షేమంగా ఉన్నారా లేదా అని అనుకుంటుంది, అంటే కలలో కోతి కనపడితే ఆత్మీయులకు హాని అని తర్వాత స్వప్న వృత్తాంతమే ఉంది, ఆ త్రిజట అని ఈమె సీతాదేవికి కాపలా ఉన్నటువంటి స్త్రీలలో ఒక వృద్ధురాలు, ఆవిడ అక్కడ కూర్చొని కాపలా కాస్తూ కాస్తూ నిద్రపోయింది, ఆమెకి మూడు లెవెల్స్ లో కల వచ్చింది,ఒకటి ఏమిటంటే రాముడు ముందు హంసలు మోస్తున్న పల్లకిలో వస్తున్నట్లు, సీతాదేవి చంద్రుని సూర్యుణ్ణి చేతులతో తడబోతున్నట్టు, అలాగే తెల్లని ఎద్దులు కట్టినటువంటి రథంలో వస్తున్నట్లు, ఆ తరువాత ఏనుగు మీద తెల్లని ఏనుగు మీద వస్తున్నట్టు, ఇలా కలలు వచ్చాయి అంటుంది. ఈ మూడు కూడా శుభం తెల్లని వస్తువులు వస్తే శుభం. తెల్లని ఎడ్లు ఆబోతులు అవి వస్తే శుభం, తెల్ల ఏనుగు వస్తే శుభం హంసలు శుభం తెల్ల ఏనుగు అనేది మనకు బుద్ధుడి చరిత్రలో కనిపిస్తుంది.

మాయా దేవికి తెల్లని ఏనుగు వచ్చి వైశాఖ పూర్ణిమనాడు తనలో ప్రవేశించినట్టుగా కల వస్తే, ఆ తర్వాత సిద్ధార్థుడు పుట్టాడు అని చెబుతారు. ఏవి శుభప్రదమైన కలలుగా చెబుతాడు, ఆ తరువాత రాముడి రావణుడి పరిస్థితి కూడా ఆ త్రిజటకలలో వస్తుంది, నూనె తాగుతున్నట్టు జుట్టు విరబోసుకున్నట్టు, నల్లని స్త్రీ జుట్టు పట్టుకొని ఈచ్ కు వెళ్తున్నట్టు, రథమించి లాగితే తలకిందులుగా పడుతున్నట్లు ఆ పడ్డవాడు వెళ్లి అక్కడ మనం ఉన్నట్టువంటి గుంటలో పడ్డట్టు, అందులో పడ్డవాడు లేచి అలా నగ్నంగా వికటాస్తహాసం చేసి పరిగెడుతున్నట్లు ,ఇలా చెబుతూ ఈయన అలాగే పరిగెత్తాడు, ఇవన్నీ వాళ్ళ మరణాన్ని సూచించేవి. అన్నీ స్పష్టంగా త్రిజటా చెప్పింది. ఆ తర్వాత విభీషణుడు కనపడతాడు, ఆ విభీషణుడు తెల్లటి గొడుగు కింద తెలుగు ఏనుగుని ఎక్కి ఊరేగి వెళ్తున్నట్టు కనబడతాడు, అంటే అతడు చక్రవర్తి అవుతాడు అని ఆవిడే ఆ కల యొక్క ఫలితాన్ని చెప్పింది, అంటే తెల్లని వస్తువులు శుభం. ఏనుగులు, ఎడ్లు, ఆవులు, హంసలు, శుభం దానితోపాటు గేదెలు, నల్లము నూనె జుట్టు విరబోసుకున్నట్లు, ఇవన్నీ నగ్నంగా ఉన్నట్టు నగ్నంగా కనపడకూడదు, ఇలాంటివన్నీ మరణాన్ని సూచించేవి, కోతి కనబడితే బంధు బంధువులకి ఆపద ఇలాంటివన్నీ, కలలు తాలూకు ఫలాలు కూడా చెప్పడం జరిగింది.