కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే ముఖం…శరీరంపైన ఉన్న అవాంఛిత రోమాలు రాలిపోతాయి ..

అన్ వాంటెడ్ హెయిర్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి? ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక చిన్న టిప్ అయితే ట్రై చేయాలి. ఒక బౌల్ తీసుకొని అందులో పట్టిక బెల్లాన్ని ఒక చిన్న ముక్కని తీసుకోవాలి, అందులో ఇప్పుడు కొంచెం వేడి నీళ్లని యాడ్ చేయాలి. తర్వాత ఆ బౌల్ ని ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇది పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీనిని మనం ఫేస్ కి అప్లై చేసుకోవాలి. మన ఫేస్ మీద ఫేషియల్ హెయిర్ నీ రిమూవ్ చేయడానికి ఇది ఒక పవర్ఫుల్ సిరంలా పనిచేస్తుంది. కాటన్ సహాయంతో మీరు ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. దీని వల్ల ఫేషియల్ కే కాదు ఫేస్ కూడా చాలా గ్లో గా ఉంటుంది.

పట్టిక బెల్లం అనేది మన ఫేషియల్ హెయిర్ ని రిమూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలా ఫేస్ కి అప్లై చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల గోధుమపిండిని వేయాలి, గోధుమపిండి ప్లేస్ లో మీరు శనిగ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చు, తర్వాత ఆ పిండిలో కొంచెం తేనెను యాడ్ చేసుకోవాలి, అర స్పూన్ తేనెను యాడ్ చేసుకోవాలి. తేనె ప్లేస్ లో కావాలంటే అలోవెరా జెల్ ని కూడా మీరు యూస్ చేయవచ్చు, తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి, దానిలో కొంచెం అర టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను యాడ్ చేయాలి.

కోకోనట్ ఆయిల్ ప్లేసులో కావాలంటే ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బౌల్లో ఉన్న పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న రెమెడీని ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఇది బాగా డ్రై అయిన తర్వాత ఒక పొడి క్లాత్ ను తీసుకొని ఆపోజిట్ డైరెక్షన్ లో ప్యాక్ ని రిమూవ్ చేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ మొత్తం రాలి కింద పడిపోతుంది, ఇలా వారానికి రెండు నుండి మూడుసార్లు చేస్తే మనకి ఫేషియల్ హెయిర్ అనేది అసలుకే రాదు పర్మినెంట్గా రిమూవ్ అయిపోతుంది. రిజల్ట్ ని మీరు రెండు నుండి మూడు వారాలలో చూస్తారు. ఫస్ట్ టైం ఇలా రాసినప్పుడే 50% వరకు రిమూవ్ అయిపోతుంది. పర్మినెంట్గా రిమూవ్ అవ్వడానికి ఇది బెస్ట్ సొల్యూషన్.