నలుపు వర్ణంపోయి పాల రంగులోకి మారాలంటే ఇలా చేయండి…

సమ్మర్ వచ్చిందంటే టైం అనేది చాలా సర్వ సాధారణంగా వచ్చే సమస్య, ఇంట్లో ఉన్న వాటితోనే ఈ టైం రిమూవల్ కోసం ఒక చిట్కా. వేసవి కాలం వచ్చింది అంటే, అందరి ఇళ్ళల్లో మజ్జిగ లేదా పెరుగు విపరీతంగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే అది చలవ చేస్తుంది అని తెలుసు, వంటి కే కాదు నేను చర్మానికి కూడా చలవ చేస్తాను అంటోంది పెరుగు, మరి అలాంటి చల్లని పెరుగు తీసుకొని, ఆ పెరుగులో రెండు మూడు స్పూన్ల తేనె కలిపి ఆ రెండిటి యొక్క మిశ్రమాన్ని ఎక్కడైతే ఎండ తగిలినా భాగాలలో చర్మం రంగు మారి ఇబ్బందిగా ఉందో, అలాంటి చోట దీనిని పోసి మెడ ముఖం చేతులు భాగాలలో శుభ్రంగా ఒక 20 నుండి 25 నిమిషాలు అలాగే ఉంచితే మంచిగా చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా, పైన ఉండే డార్క్ ప్లేయర్ని తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ శుభ్రంగా రిమూవ్ చేస్తాయి.

అందుకనే చర్మ సౌందర్యానికి తేనె పెట్టింది పేరు కాబట్టి, ఇలాంటి దానితో శుభ్రం చేసుకుంటే టాన్ రిమూవ్ లాగా తేనె అద్భుతంగా పనిచేస్తుంది. ఆ వేడి నుండి చలువకు పెరుగు బాగా పనికి వస్తుంది, ఈ రెండింటి కాంబినేషన్ టాన్ రిమూవల్ కి చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించి చూడండి. మన అందాన్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే టాన్ తగ్గించుకోవడానికి ఈ చిట్కా తప్పనిసరిగా ఉపయోగపడుతుంది కాబట్టి, మీ అందాన్ని కాపాడుకోవడానికి ఈ చిట్కా ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి.సమ్మర్ వచ్చిందంటే టైం అనేది చాలా సర్వ సాధారణంగా వచ్చే సమస్య, ఇంట్లో ఉన్న వాటితోనే ఈ టైం రిమూవల్ కోసం ఒక చిట్కా. వేసవి కాలం వచ్చింది అంటే, అందరి ఇళ్ళల్లో మజ్జిగ లేదా పెరుగు విపరీతంగా వాడుతూ ఉంటారు.

ఎందుకంటే అది చలవ చేస్తుంది అని తెలుసు, వంటి కే కాదు నేను చర్మానికి కూడా చలవ చేస్తాను అంటోంది పెరుగు, మరి అలాంటి చల్లని పెరుగు తీసుకొని, ఆ పెరుగులో రెండు మూడు స్పూన్ల తేనె కలిపి ఆ రెండిటి యొక్క మిశ్రమాన్ని ఎక్కడైతే ఎండ తగిలినా భాగాలలో చర్మం రంగు మారి ఇబ్బందిగా ఉందో, అలాంటి చోట దీనిని పోసి మెడ ముఖం చేతులు భాగాలలో శుభ్రంగా ఒక 20 నుండి 25 నిమిషాలు అలాగే ఉంచితే మంచిగా చర్మానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా, పైన ఉండే డార్క్ ప్లేయర్ని తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ శుభ్రంగా రిమూవ్ చేస్తాయి. అందుకనే చర్మ సౌందర్యానికి తేనె పెట్టింది పేరు కాబట్టి, ఇలాంటి దానితో శుభ్రం చేసుకుంటే టాన్ రిమూవ్ లాగా తేనె అద్భుతంగా పనిచేస్తుంది. ఆ వేడి నుండి చలువకు పెరుగు బాగా పనికి వస్తుంది, ఈ రెండింటి కాంబినేషన్ టాన్ రిమూవల్ కి చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించి చూడండి. మన అందాన్ని కాపాడుకోవడానికి ముఖ్యంగా వేసవి కాలంలో వచ్చే టాన్ తగ్గించుకోవడానికి ఈ చిట్కా తప్పనిసరిగా ఉపయోగపడుతుంది కాబట్టి, మీ అందాన్ని కాపాడుకోవడానికి ఈ చిట్కా ని తప్పనిసరిగా ఉపయోగించుకోండి.