పులిపిర్లు సమస్యతో ఏళ్ల తరబడి నుంచి బాధపడుతున్నారా అయితే ఇదిగోండి చక్కటి పరిష్కారం….

పులిపిర్లు చాలామందికి చిన్న పెద్ద తేడా లేకుండా వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువ మెడమీద చేతి వేళ్ళ మీద, కంటి కింద ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి శరీరంలో ఎక్కడ వచ్చినా పర్వాలేదు కానీ ముఖ్యంగా ఫేస్ మీద వస్తే మాత్రం చాలా అంద వికారంగా ఉంటుంది, ఇటువంటి పులిపిర్లను చాలా ఈజీగా ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు. ఇది ఎలా అనేది చాలా సింపుల్ పద్ధతిలో తెలుసుకుందాం!మొదటగా దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఇందులో క్యాస్ట్రాయిల్ అంటే ఆముదాన్ని వేసుకోవాలి, మనకు పులిపుర్లు ఎక్కడ ఉన్నా సరే ఆముదాన్ని పులిపిరి మీద కాకుండా దాని చుట్టూ అప్లై చేయాలి. ఒక ఇయర్ బర్త్ తీసుకొని మీకు పులిపిర్లు ఎక్కడైతే ఉన్నా ఉన్నాయో ఆ చోట ఆముదం నూనెతో పులిపిరి మీద కాకుండా దాని చుట్టూ అప్లై చేయాలి.

దాదాపు ఇలాగే ఒక ఐదు నుండి పదినిమిషాల వరకు మర్దన చేసినట్లుగా పులిపిర్లు చుట్టూ ఆయిల్ తో చేస్తూ ఉండండి. దీని వలన మనకు చుట్టూ ఉండే వైరస్ అనేది నశిస్తుంది. ఇప్పుడు నేను ఒక 3 ఇంగ్రీడెంట్స్ ను చెప్తున్నాను అందులో మీకు ఏది అవైలబుల్ గా ఉంటే దానిని మీరు ప్రిపేర్ చేసుకుని ఆ పులిపిర్ల మీద అప్లై చేయండి చాలా ఈజీగా మనకి ఏదైనా కానీ పులిపిర్లు అనేది వెంటనే రాలిపోవడం అనేది జరగదు. అలా జరిగితే ఏమవుతుందంటే మళ్ళీ వెంటనే వస్తూ ఉంటాయి, అందుకనే మనం నిదానంగా తొలగించుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనకు అవి పైన చిన్న చిన్నవిగా కనిపిస్తాయి, దాని లోపల వైరస్ అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని మనం పూర్తిగా రిమూవ్ చేయాలి అనుకుంటే ఈ చిన్న చిన్న టిప్స్ అనేది కచ్చితంగా ఫాలో అవ్వాలి.

ఇప్పుడు మనం ఒక బౌల్లో వంట సోడా తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ ని ఆడ్ చేసుకోవాలి, ఇప్పుడు మనం బాగా కలుపుకొని ఒక పేస్టు లాగా తయారు చేసుకోవాలి. మనం ఇంతకు ముందు ఆమె దాన్ని అప్లై చేసాము కదా, ఐదు నుండి పది నిమిషాల వరకు ఆమె దాన్ని అప్లై చేసిన తర్వాత ఈ వంటసోడా లో వాటర్ వేసుకుని దీన్ని ఆ పులిపిర్లపై డైరెక్ట్ గా పెట్టుకోవాలి. వంట సోడా లో ఉండే పవర్ఫుల్ ప్రాపర్టీస్ వల్ల అక్కడ ఉండే వైరస్ అనేది నశించే లా వంటసోడా అనేది చేస్తుంది. ఇలా ప్రతిరోజు 3 నుండి 4 సార్లు చేస్తూ ఉంటే పులిచెర్ల లో ఉండే వైరస్ అనేది కుదుళ్ళ నుండి రిమూవ్ పోయె అవకాశం 100% ఉంటుంది. ఇది చాలా ఈజీ గా ఉంటుంది కాబట్టి కచ్చితంగా దీన్ని ట్రై చేయండి.