పెరుగులో ఒక్క స్పూన్ కలిపి తలకి రాస్తే చాలు జుట్టు వేగంగా పెరుగుతుంది…..

ఈరోజు మనం ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమిడీ ప్రిపేర్ చేసుకుందాం, దీనిని చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రిడియంట్స్ తోనే తయారు చేసుకోవచ్చు, దీనికోసం ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదు. దీనికోసం మనకు కావాల్సింది పెరుగు, పెరుగు హెయిర్ కి ఎంత మంచి చేస్తుందో తెలుసా, హెయిర్ డ్రై గా, రఫ్ అయిపోతుంది హెయిర్ చిట్లిపోతుంది, హెయిర్ గ్రోత్ ఉండట్లేదు అనుకునేవారికి మంచి రిజల్ట్స్ తెలుస్తుంది. తర్వాత పెరుగులో కలోంజీ సీడ్స్ ని యాడ్ చేసుకోవాలి, ఈ కలోంజీ సీడ్స్ అనేది జుట్టుకు దేవుడు ఇచ్చిన ఒక మంచి వరం, ఈ కలోంజీ సీడ్స్ మన హెయిర్ కి ఎన్నో బెన్ఫిట్స్ ని కలిగిస్తాయి.

బ్లాక్ హెయిర్ వచ్చి వైట్ హెయిర్ తగ్గిపోతుంది, మన హెయిర్ అనేది మంచిగా గ్రోత్ ఉంటుంది, ప్యూర్ బ్లాక్ గా ఉండడానికి కలోంజి సీడ్స్ ఎంతో ఉపయోగపడతాయి, ఈ సీడ్స్ ని 2 టేబుల్ స్పూన్ ల వరకు పొడి వేసుకోవాలి, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి, తర్వాత ఆముదాన్ని రెండు స్పూన్ల వరకు వేసుకొని కలపాలి, ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి, ఇప్పుడు మనకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయింది, మనకి పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు మన హెయిర్ కి చాలా మంచిగా యూజ్ అవుతాయి.

దీనివల్ల ఫస్ట్ మనకు డాండ్రఫ్ సమస్య తగ్గుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, రఫ్ హెయిర్ ను సాఫ్ట్ గా చేస్తుంది, హెయిర్ గ్రోత్ ఆగిపోయిన వారికి హెయిర్ ను రీ గ్రోత్ చేస్తుంది. ఇక కలోంజీ సీడ్స్ లో ఉండే విటమిన్స్ ,మినరల్స్, ఐరన్ ,పొటాషియం ,క్యాల్షియం ఇవన్నీ మన హెయిర్ కి చాలా మేలు చేస్తాయి, ఇప్పుడు దీన్ని హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం, మీరు ఎప్పుడైనా సరే హెయిర్ ప్యాక్ ని పెట్టుకునే ముందు అయినా సరే ఫస్ట్ జుట్టును చిక్కు తీసుకోవాలి, తర్వాత ఏ ప్యాక్ అయినా సరే అప్లై చేసుకోవాలి, ఇప్పుడు దీనిని హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలి. పెరుగును వాడడం వల్ల మన తల చాలా కూల్ అవుతుంది, దీనివల్ల హెయిర్ అనేది ఉండడం చాలా చాలా తగ్గిపోతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, ఇలా ఈ ప్యాక్ ను అప్లై చేసిన అర్ధగంట తర్వాత, ఏదైనా షాంపుతో తలస్నానం చేసుకోవాలి, ఇలా వారానికి మూడు సార్లు వీలున్నప్పుడు చేసుకోవాలి ఇలా చేస్తే జుట్టు మంచి దృఢంగా అవుతుంది.