పొట్ట చుట్టూ వేలాడే కొవ్వును మంచులా కరిగించేస్తుంది..

ఈ ఒక్క పదార్థాన్ని కలిపి రాస్తే చాలు మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు రాత్రికి రాత్రే మంచులాగా కరిగిపోతుంది. బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ కొవ్వు చేరడం మన పొట్ట ఉధర భాగంలో ఎక్కువగా కొవ్వు చేరడం వల్ల ఒక బట్టర్ లాగా స్మూత్ గా ఉంటుంది.అయితే ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల మన పొట్ట అనేది కిందికి సాగినట్లు కనిపించి మీరు వేసుకోవాలి అనుకునే దుస్తులు వేసుకోలేరు, మీరు ఎక్కువ దూరం నడవాలి అనుకున్న నడవలేరు ఎందుకంటే నడిచేటప్పుడు కూడా ఈ బెల్లి అనేది సాగినట్లుగా అయిపోయి మీకు బరువుగా అనిపిస్తుంది.అయితే చాలామంది ఈ బెల్లీ ఫ్యాట్ ను వ్యాయామాలతో సరి చేసుకుందాం అనుకుంటారు కానీ కేవలం వ్యాయామంతో మాత్రమే కాకుండా మీ ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఈరోజు చెప్పబోయే న్యాచురల్ మాస్కు కనుక ఉపయోగిస్తే మీ బెల్లిని టైట్ గా మార్చుకోవచ్చు. కాబట్టి మన చర్మం లో ముందుగా ఏర్పడిన ఈ బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి మీ స్కిన్ మజిల్స్ ను టైట్ గా మార్చే ఒక అద్భుతమైన రెమిడి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

మరి ఈ రెమిడి తయారీ కోసం మనకు కావలసినవి నవరత్న ఆయిల్, మరి ఈ రెండి కోసం మనం ముందుగా ఏం చేయాలంటే ఒక చిన్న నవరత్న ఆయిల్ ప్యాకెట్ తీసుకొని ఈ ఆయిల్ ను ఒక బౌల్ లోకి వేసుకోవాలి దీనికి ఖర్చు ఒక్క రూపాయి మాత్రమే.అయితే దీనిని ఒక రోజుకి ఎంత మోతాదులో ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, దీనిని మనం ఏ రోజుకు ఆ రోజు మాత్రమే తయారు చేసుకోవాలి. ఈ నవరత్న ఆయిల్ అనేది ఒక ఆయుర్వేదిక్ ఆయిల్ ఇందులో చాలా రకాల ఔషధ మూలికలను ఉపయోగిస్తారు. ఈ ఆయిల్ లో ఉండే ఔషధమూలికలు అనేది మన చర్మ టిష్యులను టైట్ గా మార్చడానికి బాగా హెల్ప్ చేస్తాయి, అలాగే ఈ ఆయిల్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ మన చర్మానికి మంచి పోషణను కూడా అందిస్తాయి. అలాగే మనకు కావాల్సిన సెకండ్ ఇంగ్రిడియంట్స్ విక్స్, దీనిని కూడా ఒక అర టీ స్పూన్ మోతాదులో ఈ ఆయిల్ లో కలుపుకోవాలి. ఈ విక్స్ అనేది మన పొట్టలో ఉండే పదార్థం అవాంఛిత కొవ్వును తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది.

అలాగే ఇప్పుడు మనకు కావలసిన మరో పదార్థం బేకింగ్ సోడా, ఇది బేకింగ్ పౌడర్ కాదు బేకింగ్ సోడా మీరు ఈ బేకింగ్ సోడాను కూడా ఒక టీ స్పూన్ మోతాదులో ఈ ప్యాక్ లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని మీరు బాగా ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని చర్మం మీద అప్లై చేసిన వెంటనే మనకు చెమట పట్టేలా చేస్తాయి దీంతో మన ఫ్యాట్ అనేది సులభంగా కరుగుతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మీరు ఎప్పుడు ఎలా వాడాలో కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని రాత్రి సమయంలో అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఈ మిశ్రమాన్ని మన చర్మానికి అప్లై చేస్తే మనకు మరింత ఎక్కువ రిజల్ట్ అనేది కనిపిస్తాయి. ఈ ప్యాక్ ని మీరు పొట్ట చుట్టు కానీ మీ చేతులు, తొడలు మీ శరీరంలో ఏ ప్రాంతంలో అయితే నడుము చుట్టూ ఎక్కడైతే కొవ్వు ఎక్కువగా పేరుకు పోయింది .

అనిపిస్తుందో ఆ ప్రదేశంలో చక్కగా ఇలా తయారు చేసుకున్న ఈ ప్యాక్ మొత్తాన్ని అప్లై చేసుకోవాలి. దీనిని వరుసగా ఏడు రోజులపాటు ఇలా ప్యాక్ ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు రాత్రి అప్లై చేసుకుంటూ ఉంటే ఏడు రోజుల్లోనే మీ శరీరంలో కొవ్వు కరగడాన్ని మీరే గమనిస్తారు. మనం ఈ మిశ్రమాన్ని మన శరీరం లోపలికి తీసుకోవడం లేదు మన శరీరం పై భాగంలో మాత్రమే అప్లై చేస్తున్నాము కాబట్టే ఈ మిశ్రమం మూలంగా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. కాకపోతే ఈ మిశ్రమంలో మనం విక్స్ కలిపాము కాబట్టి మీరు ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసినప్పుడు కొద్దిగా బర్నింగ్ సెన్సేషన్ గా అలాగే సాగినట్లుగా అనిపిస్తుంది అలా అనిపిస్తే చాలా న్యాచురల్. అంటే ఈ మిశ్రమం అనేది మీ శరీరంపై పనిచేయడం మొదలు పెట్టింది అని అర్థం.

One thought on “పొట్ట చుట్టూ వేలాడే కొవ్వును మంచులా కరిగించేస్తుంది..

Comments are closed.