బాగా పుచ్చిపోయినా గొర్లకు ఇది రాస్తే ఎంత అందంగా మారుతాయో చూడండి….

చాలామందికి కాళ్ల గోర్లు పుచ్చిపోయి విపరీతమైన నొప్పి ఉండడం చీము కారడం ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య చేతి వేళ్ళ గోర్లకి కూడా ఉంటుంది, వీటికి మెడిసిన్స్ వాడిన కూడా తగ్గవు, మరి ఈ సమస్యతో బాధపడుతున్న వారి కోసం మనం ఈరోజు ఒక నమ్మిలేని తయారు చేసుకొని వాడుదాం. మనం ఈ రెమిడి కోసం ఉపయోగించాల్సినవి లవంగాలు, తీసుకొని రోటిలో బాగా మెత్తగా దంచుకోవాలి, తర్వాత ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి, తర్వాత ఒక చిన్న పాత్రను తీసుకుని దాంట్లో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి దీనిని రెండు నుండి మూడు స్పూన్ల వరకు వేసుకోండి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న లవంగం పొడిని ఒక స్పూన్ మోతాదులో వేసుకోండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని సన్నని మంటపై దీన్ని వేడి చేసుకోవాలి. దీన్ని ఇలా సన్నని మంటపై బాగా మరిగించుకోవాలి ఇది మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి.

తర్వాత దీన్ని ఒక చిన్న బౌల్ లోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇయర్ బర్డ్స్ లేదా ఒక కాటన్ తీసుకుని గొర్లపై అప్లై చేసుకోవాలి మీకు ఎక్కడైతే ఈ సమస్య ఉందో అక్కడ బాగా అప్లై చేయండి, ఇలా అప్లై చేస్తూ కాస్త మర్దన చేయండి. ఇలా మర్దన చేసుకుని ఒక అరగంట సేపు ఉంచుకోవాలి అరగంట తర్వాత దీన్ని చల్లటి నీటితో కడిగేయండి, కడిగేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇలా అప్లై చేస్తూ ఉండాలి, ఇలా కంటిన్యూగా మూడు రోజుల వరకు చేస్తూ ఉంటే మీ గోర్లు అనేవి శుభ్రంగా ఉంటాయి, పుచ్చిపోయిన గోర్లు నయమవుతాయి. చాలామందికి కాళ్ల గోర్లు పుచ్చిపోయి విపరీతమైన నొప్పి ఉండడం చీము కారడం ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య చేతి వేళ్ళ గోర్లకి కూడా ఉంటుంది, వీటికి మెడిసిన్స్ వాడిన కూడా తగ్గవు, మరి ఈ సమస్యతో బాధపడుతున్న వారి కోసం మనం ఈరోజు ఒక నమ్మిలేని తయారు చేసుకొని వాడుదాం. మనం ఈ రెమిడి కోసం ఉపయోగించాల్సినవి లవంగాలు.

తీసుకొని రోటిలో బాగా మెత్తగా దంచుకోవాలి, తర్వాత ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి, తర్వాత ఒక చిన్న పాత్రను తీసుకుని దాంట్లో ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి దీనిని రెండు నుండి మూడు స్పూన్ల వరకు వేసుకోండి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న లవంగం పొడిని ఒక స్పూన్ మోతాదులో వేసుకోండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకొని సన్నని మంటపై దీన్ని వేడి చేసుకోవాలి. దీన్ని ఇలా సన్నని మంటపై బాగా మరిగించుకోవాలి ఇది మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి, తర్వాత దీన్ని ఒక చిన్న బౌల్ లోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇయర్ బర్డ్స్ లేదా ఒక కాటన్ తీసుకుని గొర్లపై అప్లై చేసుకోవాలి మీకు ఎక్కడైతే ఈ సమస్య ఉందో అక్కడ బాగా అప్లై చేయండి, ఇలా అప్లై చేస్తూ కాస్త మర్దన చేయండి. ఇలా మర్దన చేసుకుని ఒక అరగంట సేపు ఉంచుకోవాలి అరగంట తర్వాత దీన్ని చల్లటి నీటితో కడిగేయండి, కడిగేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఇలా అప్లై చేస్తూ ఉండాలి, ఇలా కంటిన్యూగా మూడు రోజుల వరకు చేస్తూ ఉంటే మీ గోర్లు అనేవి శుభ్రంగా ఉంటాయి, పుచ్చిపోయిన గోర్లు నయమవుతాయి.

One thought on “బాగా పుచ్చిపోయినా గొర్లకు ఇది రాస్తే ఎంత అందంగా మారుతాయో చూడండి….

  1. Srinivasulu konduru

    - Edit

    Excellent madecine. My father is suffering from 4 years, tried lot of madecine but this natural madecine works in 1 week.
    Thank u for the information

Comments are closed.