మగవాళ్ళకు వరం ఈ మొక్క..ఎక్కడ కనబడినా అస్సలు వదలకండి…

ఈ కలుపు మొక్క తో మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను సరైన పద్ధతిలో వినియోగించడం వల్ల శరీరానికి వచ్చే, ఎన్నో రోగాల నుండి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా మగవారిలో లైంగిక పరంగా ఉన్న ఆ సమస్యకు చెక్ పెట్టడానికి ఈ మొక్క అద్భుతంగా సహాయపడుతుంది. మరి ఇంతకీ ఆ మొక్క ఏమిటి ,దాన్ని వాడుకునే సరైన పద్ధతి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రకృతి అనేది దేవుడు మనకి ప్రసాదించిన వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి వచ్చే ఎన్నో రాగాలను నయం చేసుకునే మందులు మనకి ప్రకృతిలో లభిస్తాయి. ప్రకృతిలో అనేక ఔషధ మొక్కలు ఉన్నాయి, అటువంటి కోవకు చెందిందే ఈ యొక్క అతిబల చెట్టు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొక్క పేరే అతిబల. ఒకవేళ మీరు కనుక పల్లెటూరు అయితే కచ్చితంగా ఈ మొక్కను చాలాసార్లు చూసి ఉంటారు.

ఎందుకంటే ఇది ఎక్కడంటే అక్కడ చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది, అలాగే బాగా విరివిగా పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక కలుపు మొక్క వేడి ప్రాంతాలలో ఎక్కువగా ఈ మొక్క పెరుగుతూ ఉంటుంది. ఈ ఆకులు చూడడానికి గుండ్రంగా ఉంటాయి, అలాగే పసుపు పూలతో మొక్క బాగా వేపుగా పెరుగుతుంది. ఈ మొక్క యొక్క అన్ని భాగాలు కూడా ఆయుర్వేదంలో ఎప్పటినుండో కూడా వినియోగిస్తూ వస్తున్నారు. అయితే ఈ మొక్కతో మగవారిలో ఉండే శీగ్రస్కలనం సమస్యను తొలగించుకోవచ్చు. అంతేకాకుండా శ్వాస సంబంధిత సమస్యలను కూడా తొలగించుకోవడానికి ఈ మొక్క అద్భుతంగా సహాయపడుతుంది. ఈ వ్యాధులను నివారించడం కోసం ముందుగా అతిబల చెట్టు యొక్క ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించుకోవాలి.

ఇలా మరిగించిన తర్వాత ఆ నీటిని వడకట్టుకొని అందులో కొద్దిగా కండ చక్కెర వేసుకొని తీసుకోవడం వల్ల ఇప్పుడు చెప్పుకున్న సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. శరీరానికి వేడి చేసినప్పుడు కూడా అతిబల చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం మీరు ఏం చేయాలంటే అతిబల ఆకుల కషాయంలో కొంచెం కండ చక్కెరను వేసుకొని తీసుకోవడం వల్ల ఈ వేడి సమస్య అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులు కీళ్లవాతం ఉన్నవారు అతిబల ఆకులను తీసుకుని వాటిని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ కి కాస్త ఆవనూనె కలపాలి, ఈ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు కీళ్లవాతం ఉన్నచోట రుద్దితే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

అంతేకాకుండా చర్మంపై వచ్చే వాపులను తగ్గించడానికి ఈ మొక్క ఆకు చాలా బాగా సహాయపడుతుంది. కొన్ని అతిబల ఆకులను తీసుకుని వాటిని ఉడికించి చర్మంపై ఉన్న వాపుల దగ్గర కట్టాలి,దీంతో చర్మంపై ఉండే వాపు తగ్గుతుంది. ఎవరికైనా ఏదైనా గాయం అయినా పుండ్లు అయినా కూడా ఈ ఆకులను తీసుకుని వాటిని పేస్టులాగా చేసి ఆ మిశ్రమాన్ని గాయాలపైన వేయడం వల్ల గాయాలు తొందరగా మానిపోతాయి. ఏదైనా యానిమల్ మిమ్మల్ని కరిచినప్పుడు, అంటే పిచ్చికుక్క కానీ కోతి కానీ పిల్లి కానీ కరిచినప్పుడు ,దీని ఆకుల రసాన్ని రెండు స్పూన్లు తాగించి ఆకుల రసాన్ని గాయాలపైన పిండి ,ఈ ఆకులను గాయంపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల ఇది ఒక ప్రాథమిక చికిత్సగా మనకు సహాయపడుతుంది.