మీ జుట్టు 10 రెట్లు విపరీతంగా పెరుగుతుంది…

జుట్టు పెరుగుదల కోసం ఏ షాంపూ వాడాలి, షాంపుతో ఏది కలిపితే హెయిర్ అనేది ఫాస్ట్ గా పెరుగుతుంది, ముఖ్యంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? అలాగే విపరీతమైన హెయిర్ పాల్ కంట్రోల్ చేసుకోవడం ఎలా అనే విషయాలను తెలుసుకుందాం.మీరు నార్మల్గా ఏ షాంపు నైనా యూస్ చేయవచ్చు, ఏ షాంపు వాడినా సరే మీరు ఈ టిప్పు అయితే పాటించినట్లయితే, జుట్టు సూపర్ గా పెరుగుతుంది. మీరు ఇలా ఏ షాంపూ యూస్ చేసేటప్పుడు అయినా సరే ఇప్పుడు మనం చెప్పుకునే పోయే చెప్పుకోనే ట్రిక్ నీ యూస్ చేసి, హెయిర్ వాష్ చేసినట్లయితే, మీ హెయిర్ వన్ వీక్, టెన్ డేస్ లోనే ఒత్తుగా పెరుగుతుంది.

ఎటువంటి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండదు, డాండ్రఫ్ ప్రాబ్లం ఉండదు,హెయిర్ అనేది చాలా స్మూత్ గా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. ఇది మంచి కండిషనర్ గా కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ రెమిడి కోసం మనకు ముందుగా కావాల్సింది మందార పువ్వులు ఈ మందార పూలు అనేది మనందరికీ కూడా అందుబాటులోనే ఉంటాయి, ఒకవేళ మీకు కనక మందార పువ్వులు అందుబాటులో కనక లేకపోతే, మందార పౌడర్ ని యూస్ చేయవచ్చు. ఇది మనకు మార్కెట్లో లభిస్తుంది. దాని తర్వాత మనకు కావలసినవి మందార ఆకులు, ఈ మందార ఆకులు అనేది మన హెయిర్ కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి జుట్టును బాగా దృఢంగా చేయడానికి మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గించడానికి మందారమాకులో చాలా బాగా హెల్ప్ అవుతాయి.

ఇప్పుడు మనం రెమిడి అనేది ప్రిపేర్ చేసుకుందాం, ముందుగా స్టవ్ వెలిగించి స్టౌ పై ఒక గిన్నె పెట్టుకోవాలి ఆ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి మీ హెయిర్ అనేది పొడవుగా ఉంటే రెండు గ్లాసుల వాటర్ ను యాడ్ చేసుకోండి. హెయిర్ లెన్త్ ను బట్టి ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, ఇది కొంచెం ఎక్కువైనా పర్వాలేదు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని 20 డేస్ వరకు కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే కాఫీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఏ బ్రాండ్ అయినా సరే తీసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత రెండు నిమిషాల పాటు మనం గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇది మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు 4 మందారం పువ్వులను ఈ వాటర్ లో యాడ్ చేసుకోవాలి, మందార పువ్వులకు ఉన్న తొడిమలను తీసేసి మందార పువ్వులను ఇలా రెక్కలుగా చేసి వేసుకోవాలి.

తర్వాత ఇందులో మందారం ఆకులను యాడ్ చేసుకోండి, నీటిగా కడిగి పెట్టుకున్న మందారం ఆకులను ఐదు నుండి ఆరు వరకు చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మందారం ఆకులు మీ దగ్గర లేవు అనుకుంటే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకును రెండు రెమ్మల వరకు వేయవచ్చు. ఇప్పుడు మనం వీటిని బాగా కలుపుకోవాలి మూడు నిమిషాల పాటు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనకు కలర్ చేంజ్ అవుతుంది. మనకి టీ కి డికాషన్ రిపేర్ చేస్తాము కదా ఆ కలర్లో అయితే ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం టీ పౌడర్ ని యూస్ చేసాం కాబట్టి టీ పౌడర్ అనేది మన జుట్టు షైనీగా ఉండడానికి ఫాస్ట్ గా హెయిర్ గ్రోత్ అనేది అవ్వడానికి, హెయిర్ అనేది రూట్స్ నుండి కూడా స్ట్రాంగ్ గా ఉండడానికి, మన హెయిర్ కి ఉన్న డాండ్రఫ్ ని రిమూవ్ చేయడానికి, ఈ రెమిడి పవర్ ఫుల్ గా వర్క్ అవుట్ అవుతుంది.

ఇది జుట్టుకి ఒక సూపర్ కండిషనర్ లాగా కూడా హెల్ప్ అవుతుంది, ఈ రెమిడి తర్వాత మన హెయిర్ లో మనకు తెలియకుండా ఒక షైనీనెస్ అయితే గమనించవచ్చు. మన హెయిర్ కూడా స్మూత్ గా ఉంటుంది హెయిర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేయాలి తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలి, ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి. మనం దీన్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే ఏదైనా బాటిల్ లో పెట్టి మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం మనకు నచ్చిన షాంపులో కలిపి యూస్ చేసుకోవాలి, హెయిర్ కి షాంపూ ఎంత సరిపోతుందో అంతా షాంపు తీసుకుని ఇందులో మీరు ఒకటి కానీ రెండు షాంపులను కానీ వేసి ఈ హెయిర్ కి సరిపడినంత షాంపూ ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెమిడీని మనం తల స్నానం చేసేటప్పుడు ఉపయోగించి హెయిర్ వాష్ చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. హెయిర్ చాలా ఒత్తుగా కనిపిస్తుంది హెయిర్ లో మనకు తెలియకుండానే షైనీనెస్ యాడ్ అవుతుంది.