రోజుకి ఒక్క గ్లాస్ తాగితే బరువు పెరగమన్నా పెరగరు.రోజుకి ఒక్క లడ్డూ తింటే జుట్టు ఊడమన్నా ఊడదు

చలికాలం వచ్చేసింది, చలికాలం అంటే జుట్టు బాగా ఊడిపోతుంది, లావు తగ్గాలంటే తగ్గలేము, బద్దకంగా ఉంటుంది. అలానే పిల్లలనుంచి పెద్ద వాళ్ళ వరకు చలికి దగ్గు, జలుబు ఇలా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి.చలికాలంలో ఇలాంటి ఇబ్బందులు ఏమీ రాకుండా, రోజుకి ఒక లడ్డు లేదా రోజుకు ఒక్క గ్లాస్ వాటర్ తో, మనము ఈ అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్, అదేంటంటే ఉసిరికాయ. ఉసిరికాయని మనము శ్రీ ఫలము అని కూడా పిలుస్తాము.

దీంతో మనము ఒక్కరోజు టైం స్పెండ్ చేసి చేసుకుంటే, ప్రతిరోజు సంవత్సరం మొత్తం బెనిఫిట్స్ మనం పొందవచ్చు. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉసిరికాయలతో మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం. ఈ లడ్డులు వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటాయి. ఉసిరికాయల్ని స్టీమ్ చేసుకోవాలి ఒక 12 నిమిషాలు పడుతుంది. స్టీమ్ అంటే ఆవిరి చేసుకోవాలి. ఉడకాయని ఎలా తెలుస్తాయి అంటే, ఉసిరికాయ పైనున్న తోనలు అలా విడిపోతూ ఉంటాయి. అంతవరకు కుక్ అవుతాయి స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా సరే ప్లేట్లో పెట్టుకోవచ్చు.

ఉడికిన తర్వాత మనం అందులో ఉన్న గింజల్ని తీసేయాలి, ఉసిరికాయల్ని మనము చింతపండు ఎక్కడైతే యూస్ చేస్తాము, అలాంటి చోట పులుపు కోసం పప్పుచారులో కొన్ని కూరలలో వాడుతూ ఉంటాం కదా, ఆ చింతపండు ప్లేసులో మనము ఈ గింజలు తీసిన తర్వాత ఉసిరికాయ ముక్కల్ని కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్సీకి చేసి ఉడకపెట్టి తీసుకుంటే, ఆ గుజ్జుని చింతపండు గుజ్జులాగా కర్రీస్ లో యూస్ చేసుకోవచ్చు. అది కూడా మనకి 6 నెలల వరకు ఫ్రిజ్లో నిల్వ ఉంటుంది.

ఉసిరికాయలో సి విటమిన్ అలానే ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట, డైలీ మన లైఫ్ లో ఒక 30ml ఉసిరికాయ జ్యూస్ తీసుకుంటే, 100రకాల రోగాలు మనకు రావు అని, ఎప్పటినుండో చాలామంది చెబుతా ఉన్నారు. అంటే ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట బాగా ఇందులో, దగ్గు జలుబు ఫీవర్ ఏవి రాకుండా కాపాడుతుంది. మెయిన్ ఎవరైతే డైజేషన్ గ్యాస్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతూ ఉంటారు, వాళ్లకి చాలా యూజ్ఫుల్, డైజెషన్తో సఫర్ అయ్యే వాళ్ళు డైలీ ఒక గ్లాసు జ్యూస్ తాగితే అసలు డైజేషన్ ప్రాబ్లంస్ అనేవి ఉండకుండా ఉంటాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.