రోజు ఇవి గుప్పెడు తింటే “5” రోజుల్లో షుగర్ మాయం..

మధుమేహం లేదా చెక్కర వ్యాధి ని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు.డయాబెటిస్ అనే ఈ వ్యాధి,ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వలన కలిగే మెటాబాలిజం మరియు రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయివంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత.అతిమూత్రం,దాహం ఎక్కువగా వేయడం,మందగించిన చూపు,కారణం లేకుండా బరువు తగ్గడం మరియు బద్దకం దీని ముఖ్య లక్షణాలు...

Diabetes: Causes, Symptoms, Diagnosis, and Treatment


మధుమేహం లేదా చెక్కర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చెక్కర స్థాయిని బట్టి గుర్తిస్తారు.ఈవ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు.జీవింతాతం జాగ్రత్తలు తీసుకుంటే అదుపులో వుంచుకోవచ్చు.డయాబెటిస్ వల్ల అనేక కాప్లికేషన్స్ వస్తాయి.త్వరగా మరియు త్రీవంగా వచ్చే కాప్లికేషన్స్ రెటీనా చెడిపోవడం తద్వారా అంధత్వ కలుగుతుంది.డయాబెటిక్ న్యూరోపతి (చాల రకాలయిన నాడీకణాలు చెడిపోవడం.

మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి :

5 రోజుల్లో షుగర్ పరార్

మానుకోవలిసిన అలవాట్లు :-

ఐస్క్రిములు తీపిపదార్ధాలు,మానుకోవాలి అతి పరిమితంగా తీసుకున్నపుడు అయితే,ఆరోజు మాములుగా తీసుకునే ఆహారపదార్ధాల మోతదను బాగా తగ్గించాలి.అలాగే నూనె పదార్ధాలు కూడా బాగా తగ్గించాలి.కొన్ని ప్రత్యేకపరిస్థితులను శరీరంలో చెక్కర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు.

Common diabetes drug helps reverse diabetic patients' heart disease risk
ఇన్సులిన్


అప్పుడు మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలేకపోవచ్చు.ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటే జీవితాతం ఇన్సులిన్ తీసుకోవాలిసివస్తుంన్నది సరికాదు.ఆ కారణంగా ఇన్సులిన్ తీసుకోవడానికి వెనుకాడకూడదు పాదరక్షలు లేకుండా నడవకూడదు పొగతాగడం పూర్తిగా మానుకోవాలి మానసిక ఒత్తిడి ని తగ్గించుకోవాలి కొలెస్ట్రాలు అధికంగా వుండే కొవ్వు ఉన్న మాంసం,గుడ్లు తినడం మానుకోవాలి.

Suffering from diabetes? Five apps to help you manage your lifestyle better  - The Economic Times