సన్నగా అవ్వాలంటే ఇది మిస్ అవ్వకండి / Weightloss Drink

వెయిట్ లాస్ కి సంబంచిన ఒక ఈసీ అయిన సింపుల్ డ్రింక్ చూపించబోతున్నాను ఖఛ్చితంగా ఇది మీకు వెయిట్ లాస్ అవడానికి ఉపయోగపడుతుంది . ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు కానీ లేదంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముందు గాని ఎదో ఒక టైం అనేది మీరు ఫిక్స్ చేసుకొని ఆటైంలోనే ప్రతి రోజు తీసుకుంటే మీరు వెయిట్ లాస్ అవుతారు అలాగే మీ హెల్త్ కూడా బాగుంటుంది . అలాగే బ్లెడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఈ జ్యుస్ అనేది మనకి మల్టి పర్పస్ గా ఉపయోగపడుతుంది . అలాగే మలబద్దకం సమస్య ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారికి ఈ ప్రాబ్లమ్ కూడా ఈ జ్యుస్ వల్ల కంట్రోల్ అవుతుంది .అలాగే బాడీ టెంపరేచర్ కూడా నార్మల్ అవుతుంది మల్టి పర్పస్ గా పనిచేసే ఈ జ్యుస్ తీసుకోవడం వలన ఎలాంటి శరీర తత్వం కలవారికయినా బ్యాలెన్సింగ్ అవుతుంది . పట్టికులర్ గా మనకు సీజనల్ గా వచ్ఛే జలుబు ,దగ్గు వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఈ జ్యుస్ రిగ్గులర్ గా తీసుకోవడం వలన ఇది కేవలం జ్యుస్ మాత్రమే కాదు దినిని హెల్త్ డ్రింక్ అని కూడా చెప్పవచ్ఛు .

పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి :

తయారీ విధానం :ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ అనేది వెయిట్ లాస్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది . అలాగే మెటబాలిజంను ఇంక్రిస్ చేసి, దానితో పాటు మనకి మలబద్దకం సమస్యను కూడా కంట్రోల్ చేస్తుంది .అలాగే బ్లెడ్ సర్కిలేషన్ అనేది కూడా పెరుగుతుంది

ఈ డ్రింక్ కోసం మనకు కావలసిన పదార్దాలు :వాము ,వాము మనందరికీ తెలిసిందే కదా వాముఅనేది అజీర్తికి సంబందించిన సమస్యలు ఏమైనా ఉంటె వాము రిగ్గులర్ గా తీసుకుంటే చాలా ఈజీగా కంట్రోల్ అవుతాయి అందుచేత వాము రిగ్గులర్ గా తీసుకోవడం మనందరికీ చాలా మంచిది.అలాగే ఇప్పుడు మనకి కావలసిన సెకండ్ ఇంగ్రిడియన్ జిలకర జిలకర కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది.

weight loss dring

.అలాగే మన థార్డ్ ఇంగ్రిడియంట్ వచ్ఛేసి సోంపు సోంపు కూడా మనకు డైజేషన్ కు బాగా పనిచేస్తుంది సోంపులో రెండు రకాలు ఉంటాయి స్వీట్ సోంపు నార్మల్ సోంపు షుగర్ ఉన్నవాళ్లు మాత్రం నార్మల్ సోంపునువాడుకోండి మిగతా వారు మీకు నచ్చిన సోంపు వాడుకోవచ్చ.