స్ట్రెచ్ మర్క్స్ కేవలం 1 సిట్టింగ్ లో తీసేస్తుంది….

బరువు పెరగడం అనేది సిటీలో ఉండే వారిలో మూడు వంతుల మందిలో పైగా కనబడుతున్న సమస్య. దీనివల్ల ముఖ్యంగా స్త్రీలలో అయితే తొడ భాగాలు, వెనుక భాగాలు బాగా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే మగవారికి అయితే బొజ్జ భాగము ,జబ్బలు, కాస్త వీపు భాగము బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఏ భాగాలలో కొవ్వు ఓవర్గా పెరిగిపోతూ పేరుకుపోతూ ఇబ్బంది పెడుతుందో ఆ భాగాలలో స్కిన్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. చర్మం సాగేకొద్ది లోపల ఉండే మెష్ పిగిలిపోతుంది, అప్పుడు స్టెచ్ మార్క్స్ అనేది వస్తుంటాయి , మరి ఇలాంటి స్ట్రెచ్ మార్క్స్ లైఫ్ లో రాకుండా ఉన్నవి కొంతవరకు తగ్గాలి అంటే జామాకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. జామకాయలు అందరూ ఇష్టపడతారు, జామకాయలు అమ్మే చోట జామ ఆకులతో కూడా పెట్టి అమ్మడం జరుగుతుంది , ఈ జామ ఆకులను కూడా ఒక నాలుగు ఐదు వరకు తెచ్చుకుని ఈ ఆకులను మెత్తగా పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ ని స్టెచ్ మార్క్స్ వచ్చే ఏరియాలో రాయండి రాకూడదు అనుకునే ఏరియాలో కూడా రాయండి.

ఈ మార్క్స్ కి లైకోఫిన్ రాకుండా రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వచ్చిన వారికి కాస్త ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి లోపల స్కిన్ లో కూడా జామ ఆకులలో ఉండే లైకోపీన్ బాగా ఉపయోగపడుతుంది, ఇన్ఫ్ల మేషన్ ఆ సెల్స్ లో పోగోడుతుంది. రెండవ బెనిఫిట్ ఏమిటంటే ఇందులో విటమిన్ సి దగ్గర దగ్గర 100 గ్రాముల జామ ఆకులలో150 గ్రాముల వరకు ఉంటుంది. ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటుంది, అందుకని ఈజామ ఆకులలో ఉండే గుణం ఏమిటంటే చర్మం లోపలి పొరలో కొలజిన్ మెష్ ని హెల్దీగా తయారు చేయాలంటే విటమిన్ సి కావాలి, విటమిన్ సి లోపం ఉంటే మెష్ అనేది మిగిలిపోతుంది ఇది స్ట్రచ్ మార్క్స్ రావడానికి దారితీస్తుంది. ఈ కొలజిన్ అనేది మెష్ అనేది హెల్దిగా ఫామ్ అవ్వడానికి ఈ విటమిన్ సి అనేది ఎక్కువగా కావాలి. స్కిన్ లేయర్స్ లోకి జామాకు పేస్టుని అప్లై చేయడం వల్ల లోపలికి వెళ్లి ఇన్ఫ్లమేషన్ తగ్గించి స్టెచ్ మార్క్స్ రాకుండా రక్షించడానికి.

ఆల్రెడీ వచ్చిన వారికి స్టెచ్ మార్క్స్ త్వరగా నయం అవ్వడానికి ఎక్కువ బెన్ఫిట్ ను ఇస్తుంది. ఇలా జామాకు స్టెచ్ మార్క్స్ త్వరగా నయం చేస్తుంది అని 2021 వ సంవత్సరంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ కాటన్ టెక్నాలజీ ఇండియా వారు జామాకులపై పరిశోధన చేశారు. కాబట్టి అందరూ జామాకులు తెచ్చుకుని బాడికి అప్లై చేస్తూ ఉండండి, స్టెచ్ మార్క్స్ వచ్చే ఏరియాలో జామాకు పేస్టును పట్టించి ఒక అరగంట సేపు ఉంచాలి, జామాకు పేస్టులో ఒక రెండు స్పూన్ల వరకు తీసుకొని అందులో అలోవెరా జెల్ ని వేయండి, అలాగే ఒక స్పూన్ నుండి స్పూనున్నర వరకు తేనె వేయండి, ఈ మూడింటి మిశ్రమాన్ని వేసి అక్కడ బాగా రుద్ది ఒక అరగంట వరకు ఉంచి శుభ్రంగా స్నానం చేయండి, ఆడవారికి ప్రెగ్నెన్సీ సమయంలో స్టెచ్ మార్క్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలా రాకుండా వచ్చిన తర్వాత కూడా దీన్ని అంటే జామాకు, అలోవెరా, తేనె మిశ్రమాన్నిఅప్లై చేయండి ఇలా చేయడం వల్ల మీ స్కిన్ అందంగా ఆరోగ్యంగా ఉంటుంది.