300 రోగాలు ఒక్క ఆకుతో మాయం ..!ఈ చిట్కాలు చూస్తే ఆశ్చర్యపోతారు .
కల్పవృక్షం..! మునగ. మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం. భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల…