ఈ సంవత్సరం మొదటి వారం.. ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందంటే..

కొత్త సంవత్సరం రానే వచ్చింది. కొత్త కొత్త ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పారు ప్రజలు. ఈ సంవత్సరం కూడా బాగా గడవాలని కొందరు, కనీసం ఈ సంవత్సరం అయినా బాగా గడవాలని ఇంకొందరు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. అయితే, ఈ సంవత్సరం…

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని ఇలా త‌గ్గించుకోండి.. అయితే ఇలా మాత్రం అస్స‌లు చేయ‌కండి

ప్ర‌స్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం. దీనికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. మారిన జీవన విధానం, టైంకి ఫుడ్ తిన‌క‌పోవ‌డం, వాట‌ర్ ఎక్కువ‌గా తాగ‌క‌పోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం, వీటితోపాటు తీవ్ర మానసిక…

న‌ల్ల బియ్యం గురించి విన్నారా.. ! డాక్ట‌ర్ల‌నే ఆశ్చ‌ర్యప‌రుస్తున్న‌ వీటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు !! ఈ వీడియోలో ?

న‌ల్ల బియ్యం అనే ఇంకో ర‌క‌మైన బియ్యం కూడా ఉన్నాయ‌ని మీకు తెలుసా ..!న‌ల్ల బియ్యంను పూర్వ కాలంలో ఈశాన్య భార‌త దేశంలో ఎక్కువ‌గా సాగుచేసేవారు. అస‌లు బియ్యంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్ ,న‌ల్ల బియ్యం ఇలా అనేక ర‌కాలుగా…

షుగర్ ఉన్నవాళ్లు ఈ లడ్డూలు హ్యాపీగా తినవచ్చు.. అనారోగ్యం కాదు.. ఆరోగ్యమే ఇవి..!

దేశంలో అత్యధిక మందిని ఇప్పుడు తెగ భయపెడుతున్న వ్యాధి మధుమేహం. ఎంతో మంది షుగర్ భారిన పడి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డయాబెటిస్ ను పూర్తిగా నివారించే మందు మనకు ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ సరైన ఆహార నియమావళి…

వైకుంఠ ఏకాదశి సాయంత్రం ఈ పూజ చేస్తే.. ఆర్థిక కష్టాలు మాయం!

హిందూ సంప్రదాయం ప్రకారం ఏకాదశి తిథికి చాలా విశిష్టత ఉంది. మన దగ్గర చాలా మంది.. నెలలో వచ్చే రెండు ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉంటారు. ఇక ఏడాదికి ఉండే 24 ఏకాదశుల్లో.. వైకుంఠ ఏకాదశికి మరింత విశిష్టత ఉంది. కోటి…