Kidney Failure Symptoms : శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు ప్రమాదంలో పడినట్లే..
Kidney Failure Symptoms : చికాకు, కోపం, ఆకలి వేయకపోవడం, నిద్ర సరిగా పట్టకపోవడం, తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవడం, నీరసం, నడుము నొప్పి, కూర్చొని లేసేటప్పుడు ఇబ్బందిగా ఉండడం వంటి లక్షణాలు ఉంటే కిడ్నీలు ప్రమాదంలో పడినట్లే. సరైన…