7 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,నడుం,తొడలచుట్టు కొవ్వును అయిన మైనంలా కరిగించేస్తుంది

మీరు పెరుగుతున్న మీ బరువును చూసి బాధపడుతున్నారా, మీ పొట్ట లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఈ రోజు చెప్పబోయే ఈ రేమిడి ఏడు రోజుల్లోనే, మీ నడుము మరియు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మంచులా కలిగిస్తుంది, దీనికోసం మీరు ఎలాంటి డైటింగ్ చేయవలసిన అవసరం లేదు, ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరం అంతకన్నా లేదు.

ఇప్పుడు చెప్పబోయే ఈ హోమ్ రెమిడీ మీరు రెగ్యులర్ గా కనుక ఉపయోగించినట్లయితే, మీ నడుము మరియు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు, చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది, దీనికోసం ముందుగా మనం తీసుకోవలసింది, వెల్లుల్లి మన వంటింట్లో లభించే, ఈ వెల్లుల్లి చాలా అద్భుతమైన హోం రెమడీ, ఇందుకోసం మనం 7 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి, అయితే 7 వెల్లుల్లి రెబ్బలను ఒకేసారి తినాలా, అని కంగారు పడకండి, కేవలం ఒక రోజుకి ఒక వెల్లుల్లి రెబ్బను మాత్రమే తినాలి.

Sahaja Aharam - Garlic/Vellulli

అయితే చాలామందికి పచ్చి వెల్లుల్లి యొక్క వాసన అస్సలు పడదు, దానిని అలాగే పచ్చిగా తినలేరు, అందుకే ఈ వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి, దీనివల్ల మనం వీటిని ఈజీగా తినవచ్చు, ఎందుకోసం ముందుగా మనం ఒక వెల్లుల్లిని తీసుకొని, దాని పొట్టును ఒలుచుకుందాం ఫ్రెండ్స్ ఈ వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇవి మన మెటబాలిజం ను ఇంప్రూవ్ చేస్తాయి, మన మెటబాలిజం కనుక బాగుంటే మనం ఎలాంటి ఆహారం తిన్న, అది ఎనర్జీ రూపంలోకి మారిపోతుంది, ఫ్యాట్ రూపంలోకి మారకుండా ఉంటుంది.

Jumbo Dry Fruit Premium Whole Organic Cumin Seeds jeera jera jeelakarra  250g 500 Grams 1kg 1000 (250 Grams) : Amazon.in: Grocery & Gourmet Foods

అందుకే మెటబాలిజం పనితీరు మెరుగు పడాలంటే, వెల్లుల్లి ఎంతో అవసరం ఇక ఈ వెల్లుల్లి అనేది, మనల్ని ఎన్నో వ్యాధుల బారినుంచి రక్షిస్తుంది, అధిక బరువును తగ్గించే తీరుతుంది, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కచ్చితంగా కరిగిపోతుంది. అదేవిధంగా వీటితో పాటు క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులకు, ఈ వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది.క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా, మనల్ని కాపాడుతుంది, ఇక అతిముఖ్యమైన హైబీపీ సమస్యతో బాధపడేవారికి, ఈ వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది, బీపీని అనగా బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది, అదేవిధంగా నరాల్లోని బ్లాకేజ్ నివారిస్తుంది, అనగా ధమనులలో రక్త ప్రసరణను సాఫీగా కొనసాగేలా చేస్తుంది…