Jandhan Yojana : గుడ్ న్యూస్.. ఇదొక్కటి ఉంటే మీ ఖాతాలో 30000

Jandhan Yojana : పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత 2014 ఆగస్టు 28న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ను ప్రారంభించారు. అణగారిన వర్గాలకు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్న భారీ ఆశయంతో ఈ పథకం స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ లబ్ది దారులలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలే ఉండటం విశేషం. జన్ ధన్ యోజన కింద ప్రభుత్వం ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికైనా బ్యాంకు ఖాతా ఉండేట్టు చూసింది. ఈ బ్యాంకు అకౌంట్‌ను ఆధార్‌ తో సరి చూసి మొబైల్ నెంబర్‌ తో అనుసంధానం చేశారు.

వంద కోట్ల ఆధార్ నెంబర్లను వంద కోట్ల బ్యాంకు అకౌంట్లతో, వంద కోట్ల మొబైల్ నెంబర్స్‌తో అనుసంధానించడం ఈ కార్యక్రమంలో ఇమిడి ఉంది. జన్ ధన్ యోజన కింద ఇప్పటి వరకు 44.58 కోట్ల ఖాతాలు తెరిచారు.2018 ఆగస్టు 28 తర్వాత ప్రారంభించిన జన్ ధన్ ఖాతాలు, రూపే కార్డు మీద రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా లభిస్తుంది. రూ.30 వేలు లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఇస్తుంది. జన్ ధన్ ఖాతాల మీద ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి రూ.10 వేలుగా ఉంది. గతంలో ఇది రూ.5 వేలుగా ఉండేది.జన్ ధన్ ఖాతాను జీరో బ్యాలెన్స్‌తో ఓపెన్ చేసుకోవచ్చు.

ఈ డిపాజిట్లపై వడ్డీ పొందవచ్చు దేశవ్యాప్తంగా ఈజీ మనీ ట్రాన్స్‌ఫర్ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్లలోకే నేరుగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు బదిలీ పెన్షన్, ఇన్సూరెన్స్ ప్రొడక్టుల యాక్సస్ ఉంటుంది. ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో జండన్ ఖాతాలో మరోసారి డబ్బులు పడనున్నాయని సమాచారం. అయితే ఈ డబ్బులు మీ అకౌంట్ లో పడాలి అని అంటే మీ జన్ధన్ ఎకౌంటు ఓపెన్ చేసి ఒక సంవత్సరం గడిచి ఉండాలి. వారికి మాత్రమే డబ్బులు పడతాయని సమాచారం. ఈ జన్ ధన్ అకౌంట్లో మోడీ ప్రభుత్వం రెండుసార్లుగా 15000 చొప్పున డబ్బులు జమ చేయనున్నారు.

అంటే ఒక్కొక్కరికి 30000 జమ చేయనున్నారు. ఈ డబ్బులు మొత్తం కూడా నోట్ల రద్దు జరిగినప్పుడు బ్లాక్ మనీని వైట్ మనీ గా మార్చేందుకు ఇలా విడతల వారీగా డబ్బులు జందన్ కథల వారికి వేస్తున్నారని తెలుస్తోంది. అయితే మరోసారి ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో ప్రజలను ఆకర్షించడం కోసం అలాగే వారి ఆర్థిక భరోసాలను ఇచ్చేందుకు.. వారి అకౌంట్లో రెండు దపాలుగా 15000 చొప్పున జమ చేయనున్నారు. ఈ స్కీం కి మీరు అర్హులు కావాలి అంటే జన్ ధన్ ఖాతాను తెరిచి ఒక సంవత్సరం గడిచి ఉండాలి. అలాగే మీ అకౌంట్ కి ఆధార్, ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి..