12 అర్హతతో సంక్షేమ శాఖలో భారీ ఉద్యోగాలు…!
Telangana Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి తెలంగాణ జిల్లా కలెక్టర్ కార్యాలయం – సంక్షేమ శాఖ నుండి దాదాపు 37 పోస్టులతో భారి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్…