ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నట్లే!

image credit: Unsplash

మనిషి ఆరోగ్య సమస్యల్లో గుండెపోటు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. గత రెండేళ్లలో గుండె సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య   ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరిగింది.

image credit: Unsplash

గుండెపోటు ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పనప్పటికీ, గుండెపోటు రాబోతోందని మీ శరీరంలో కొన్ని లక్షణాలు సూచిస్తాయి అవేంటో తెలుసుకుందాం .

image credit: Unsplash

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించడం 

image credit: Unsplash

ఛాతీలో నొప్పి రావడం 

image credit: Unsplash

జ్వరంతో కూడిన గొంతు నొప్పి రావడం 

image credit: Unsplash

గుండె దడ మరీ ఎక్కువ అనిపించడం 

image credit: Unsplash

ఒంట్లో నీరసం మరియు అలసటగా అనిపిస్తుంది

image credit: Unsplash

తలతిరగడం మరియు మూర్ఛపోయినట్లు అనిపిస్తుంది

image credit: Unsplash

బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా?

Mimi Parker, Low Singer and Drummer, Dies at age 55