ఉడుంపట్టు పట్టిన ప్రగతి, పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం కొట్టేసింది!
సినీనటి ప్రగతి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో డీసెంట్ క్యారెక్టర్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న ఆమె సోషల్ మీడియాలో భలే యాక్టీవ్‌గా ఉంటారు. నిత్యం జిమ్ చేస్తూ.. ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. చెమటలు కక్కేలా వర్కౌట్స్ చేస్తుంది. తాజాగా…