పంచదార కంటే 100 రెట్లు తియ్యగా ఉండే ఈ మొక్క షుగర్ పేషెంట్లకు దివ్య ఔషధం
Sugar Free Plant హిందూ సంప్రదాయంలో తులసికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆధ్యాత్మికతకు అలాగే ఆరోగ్యానికి కూడా ఈ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ తులసి మొక్క ఎవరింట్లో ఉంటే వారికి బ్యాడ్ వైబ్రేషన్స్ ఉండవు.. ఆ ఇల్లు చాలా…