Woman Stomach : 17 ఏళ్లుగా కడుపు నొప్పి.. ఎక్స్ రే తీసి చూస్తే..!
Woman Stomach : ఈ మధ్య కాలంలో వైద్యుల నిర్లక్ష్యం చాలా పెరిగింది. మనం ఆసుపత్రులకి లక్షలకి లక్షలు ఖర్చు పెట్టిన కూడా కొందరు వైద్యులు సరైన వైద్యం చేయకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన సంఘటన…