3 రోజులలో రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మంచులా కరుగుతుంది…!

కొలెస్ట్రాల్ మనకి బాడీకి మంచిదా.. చెడా.. ఒకవేళ మన బాడికి మంచిదైతే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు అది మనకి మంచి ఫలితాలు అనేవి ఇస్తుంది. తెలుసుకుందాం.. కొలెస్ట్రాల్లో రెండు రకాలు ఉంటాయి.. గుడ్ కొలెస్ట్రాల్.. బాడ్ కొలెస్ట్రాల్…