Hair Growth : దీన్ని ఉపయోగించడం వలన బట్టతల మీద కూడా జుట్టు పెరగడం మొదలవుతుంది…!

Hair Growth : మారుతున్న జీవనశైలితో పాటు పెరుగుతున్న కాలుష్యం, ఉద్యోగాల ఒత్తిడి కారణంగా జుట్టు రాలిపోవడం, చుండ్రు తెల్లబడడం లాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టీ ఆరోగ్యకరమైన వత్తైనా, నల్లని పొడవైన జుట్టుకు హోం రెమిడీ…