నా 50 ఏండ్ల అనుభవంలో నేను ఓడిపోలేదు.సంతానం లేని వాళ్ళు ఒక్కసారి పసరు తాగండి మీరే నలుగురికి చెప్తారు.
ఆయుర్వేదం అనేది భారతీయుల మూలల్లోనే ఉంది. కాకపోతే ఈ మధ్య ఇంగ్లీష్ మందులు ఎక్కువగా రావటం, ఆయుర్వేద వైద్యం చేసేవాళ్లు తగ్గిపోవటంతో మన పురాతన వైద్యం కొంచం వెనుక పడిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడిప్పుడే మన భారతీయులు ఆయుర్వేదం వైపు…