కరివేపాకుతో ఇలా చేస్తే జన్మలో జుట్టు రాలమన్న రాలదు…!!

ఇప్పుడు ఉన్న కాలంలో జుట్టుకు ఎక్కువగా సీరం కి సంబంధించిన ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తుంది. మీరు ప్రతి ఒక్క అడ్వర్టైజింగ్ లో కావచ్చు. లేదంటే ఎక్కడో ఒక చోట ప్రచారం జరిగే కాడ మీరు చూసే ఉంటారు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ రోజు మనం మన హెల్త్ తగ్గట్టుగా చాలా సింపుల్గా ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే దొరికితే రెండే రెండు ఇంగ్రిడియంట్స్ తో మనం ఒక సింపుల్ అద్భుతమైన హోమ్ రెమెడీని తయారు చేసుకుందాం.

కరివేపాకు, వాటర్ దీనికి కావాల్సింది. కరివేపాకు గురించి మనందరికీ తెలిసిందే అది ఎంతో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్న ఒక చెట్టు దీన్ని మనం కూరల్లో తాలింపులకు వేసుకుంటాం. బట్ కరివేపాకుతో మన హెయిర్ ఎంతో బాగా బ్రౌన్ చేస్తున్నట్టుగా అలాగే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసేటట్టుగా అలాగే మనం దీంతో ప్యాంటర్స్ ని కూడా కంట్రోల్ చేసే విధంగా దీంట్లో ఔషధనాలు కలిపి ఉన్నాయి. కాబట్టే అది మన హెల్త్ ఎంత బాగా రిజల్ట్ అనేది ఇస్తుంది. సో దీనికోసం ఇప్పుడు మన కావాల్సింది ఒక బౌల్ కరివేపాకు తీసుకోండి.

బాగా దాన్ని ఎక్కువగా వాటర్ పోస్తే అది ఎక్కువగా తిరుగుతూ ఉంటది కానీ దాంట్లో ఉన్న రసం ఏదైతే ఉంటుందో అది బాగా రాదు. చూసుకుంటూ మీరు వాటర్ పోసుకొని దాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు దాన్ని తీసేసుకుని ఒక వరకట్టుది తీసుకొని దాంతో మీరు దీన్ని మొత్తం వేసుకోండి. ఇప్పుడు మీరు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు మీ తలస్నానం చేసిన తర్వాత తల స్నానానికి ముందు కాదండోయ్ తల స్నానం చేసిన తర్వాతే జుట్టుని బాగా ఆరబెట్టేసుకోండి.

ఆర పెట్టేసిన తర్వాత అప్ప దీన్ని చక్కగా పాయపాయగా తీసుకుంటూ ఆ పాయ దగ్గర నుంచి మీరు చక్కగా వీటిని స్ప్రే చేసుకుంటూ రండి అలాగే ముని వేళ్ళతో మీరు దాన్ని బాగా మరదన చేసుకుంటున్నట్టుగా రండి. ఎప్పుడు కూడా హార్డ్ రబిన్ చేయకండి. స్మూత్ గా దాన్ని చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మీరు మీ మొత్తం తలలో అప్లై చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేచిన తర్వాత తల స్నానం చేయండి. ఈ విధంగా కానీ మీరు చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఎక్కడైతే హెయిర్ ఫాల్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ రీ హైర్ గ్రోత్ అవుతుంది.