Sciatica మీకు సయాటికా పెయిన్ ఉన్నట్లయితే దీన్ని తప్పక తినాలి…
Sciatica సయాటికా అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చాలా కామన్ అయిపోయింది. దీనితో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే పడుకునేటప్పుడు మనం ఎటువంటి పని చేయలేము, మన కాళ్లనేవి లాగేస్తూ నెప్పుతో గుంజుకున్నట్టుగా మనకి పెయిన్ అనేది వస్తూ…