ఈ ఒక్క ఆకుతో ప్రమాదకరమైన వైరస్ లతో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం మటాష్…
శీతాకాలం వచ్చిందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు జలుబు, దగ్గు, జ్వరాలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. ఆస్పత్రి నిండా వైరల్ ఫీవర్ తో చాలా మంది అడ్మిట్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం.. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది…