గుబులు పుట్టిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ .. అప్రమత్తమైన ప్రభుత్వం
చైనాలో కొత్త వైరస్ మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. కరోనాకు కేంద్రబిందువు సైతం చైనానే. అదే డ్రాగన్ దేశంలో తాజాగా ‘హ్యూమన్ మెటానిమో వైరస్ (హెచ్ఎంపీవీ) వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇదే వార్త సోషల్ మీడియాలో…