Watermelon : పుచ్చకాయ అసలైనదేనా… దీనికి ఇంజక్షన్ చేసి కల్తీ చేశారా.. అనే విషయం ఎలా గమనించాలి…?
Watermelon : సమ్మర్ వచ్చేసింది. ఈ కాలంలో వచ్చే ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఎండాకాలంలో లభించే పనులలో మ్యాంగో కూడా చాలా రుచికరమైన పండు, అలాంటి ఎండాకాలంలో లభించే పండు పుచ్చ పండు, ఈ పుచ్చకాయకు ఎండాకాలంలో ఎంతో డిమాండ్…