మటన్ తిన్న తర్వాత ఈ 3 పదార్థాలు తినకూడదు.. జాగ్రత్త ఇవి విషంతో సమానం..!!
నాన్ వెజ్ లో పోషకాలు అధికంగా లభించేది కేవలం మటన్ లో మాత్రమే.. చాలామంది మటన్ అంటే ఎంతో ఇష్టపడతారు. మటన్ లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. మేకపోతూ, పొట్టేలు మాంసాన్ని మటన్ గా పిలుస్తారు. శరీరానికి అవసరమైన పోషక విలువలు…