Dates Seed : ప్రజలు ఎక్కువగా పండ్లను తిని అందులోని గింజలను తేలికగా విసిరేస్తుంటారు .అవి తినడానికి ఇష్టపడరు .ఎందుకంటే గింజలలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి . ఈ ఖజ్జూర పండ్ల గింజలను అంతా తేలికగా తిసిపడేయకండి.ఈ ఖజ్జూర గింజలను తిసుకోవడం వలన రక్తహినతను కలిన వారికి ఇది ఒక ఔషధం .మేదడు శక్తిని పేంచుతుది.గర్భిని మహిళలకు ప్రసవ వేదన తగ్గుతుంది. ఈ ఖజ్జురా స్విట్సేస్ ను కిగి ఉంటుంది. ఇది చక్కెరలకు బదులు తిసుకోవచ్చు. ఖజ్జురాలే కాదు ,ఖజ్జురా గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి అని ఆరోగ్య నిపుణులు తెలిపారు.అయితే చాలా మందికికి ఈ విషయం గురించి తేలియక ఖజ్జురా గింజలను విసిరి పడేస్తుంటారు.

ఖజ్జురాలు తింటే ఎన్ని ఆరో్గ్యప్రయోజనాలు ఉన్నాయో ,ఖజ్జుర గింజలు తింటే అంతకంటే ఎక్కువ రేట్లు ఫలితం కలుగుతుంది.ఈ గింజలను తింటే గుండేను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఎందుకంటే గుండేల్లో ఉన్న సిరల్లో పెరుకపోయిన కోలెస్ట్రాలను కరిగించి వేస్తుంది.ఈ గింజలను తిసుకుంటే హుదయ ఆరోగ్యం మేరుగుపడటమే కాదు,గుండే పోటు ,గుండే వైఫల్యం ,అరిత్మియా వంటి వాటిని నివారిస్తుంది. వరిరానికి ప్రమాదకరమైన ఆక్సికరణఒత్తిడి తగ్గించే స్వామర్ద్యాన్ని కలిగి ఉంటుంది. గుండేను ఆరోగ్యంగా ఉంచుటకు ఒలిక్ ఆమ్లం,పైబర్,పాలిఫేనాల్స్ మరియు పోటాషియం ,మేగ్నిషియం ,భాస్వరంలు ఉంటాయి.ఇవి ఉండటం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఈ గింజలను తిసుకుంటే రక్తపోటు నియంత్రించబడటమే కాదు,బరువుకూడా తగ్గించుకోవచ్చు.ఇందులో పైబర్ ఉండటంవలన ఎక్కువసేపు కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది.దింతో ఆకలి తగ్గుతుంది. కావున బరువు తగ్గుతారు . ఈ ఖజ్జురా గింజలలో కాల్షియం ,భాస్వరంలకు మంచి మూలం.ఎముకలను బలపరుస్తుంది ,మూత్రపిండాలను శుభ్రపర్చుటకు ఈ గింజలు ఎంతో సహకరిస్తాయి.మళినాలను తోలగించుటకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే వ్యాయామాలు చేసేవారు,జిమ్మ్ లకు వేళ్లేవారు ఈ ఖజ్జురాలను తింటే మంచి ఫలితాలు కలుగుతాయి .విటివలన ఖండరాల వాపును కూడా తగ్గిస్తుంది.ఆక్తికరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.అలాగే పైబర్ ఉండటం వలన కడుపునిండియ అనుభూతిని కలిగిస్తుంది.దిని వలన జీర్ణశక్తి పెరుగుతుంది.బరువుకూడ తగ్గించుకోవచ్చు.
ఖజ్జురా గింజలను ఎలా వినియోగించాలి : కోన్ని ఖజ్జురా గింజలను తిసుకోని వాటిని శుభ్రపరచి,ఆ తరువాత వాటిని ఎండలో ఆరబేట్టాలి.విటిని మిడియం మంటపై పేట్టి వేయించాలి.ఇవి భాగా వేగాక కరకర లాడుతుండగా విటిని మిక్సిగ్రైండ్ లో వేసి పోడి చేసుకోవాలి.ఈ పోడిని పాలలో ఒక స్పూన్ చోప్పున తిసుకోవచ్చు.లేకపోతే ఈ పోడిని నీటిలో లేదా తేనెలో కూడా కలిపి తిసుకోవచ్చు. ఈ ఖజ్జురా గింజలను తేలికగా తిసిపడేయకండి .విటివలన కూడ ఎన్నో ఆరగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు తేలియజేశారు.