తేనె+వెల్లుల్లి మిశ్రమం.. ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరానికి ఎనలేని మేలు!
Honey and Garlic :-నేటి హైటెక్ జీవనశైలిలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపించే వారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మన వంటింట్లోనే దాగున్న సహజ ఔషధ గుణాలపై ఆసక్తి చూపుతున్నారు.. అలాంటి అద్భుతమైన ఆయుర్వేద పోషకమిశ్రమాల్లో ఒకటి – తేనెలో ముంచిన వెల్లుల్లి…