ఏ సబ్బులు కొనాలి? ఏ సబ్బులు కొనొద్దు.?? ఈ ఒక్క విషయం గమనిస్తే చాలు.!!
శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మనకు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలోనే రోజుకి కనీసం రెండు సార్లయినా స్నానం చేయాలని చెబుతారు. అయితే రెండుసార్లు కాకున్నా ఒకసారి చేసినా శరీరాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే ఇందుకోసం ఎవరైనా సాధారణంగా ఏం వాడతారు?…