గ్యాస్ ట్రబుల్ : ఇది తిన్నారంటే ఐదు నిమిషాల్లో గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది ..

Gas Trouble : ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. కడుపులో గ్యాస్ తయారైతే ఛాతి నొప్పి, కడుపునొప్పి, మంట వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో కూర్చోవడం మానసిక ఆందోళనలు, దిగులు ఒత్తిడికి…