Racha Ravi : ర‌చ్చ ర‌వి ఎమోష‌న‌ల్.. గ‌తాన్ని త‌లచుకుంటూ క‌న్నీరు..!

Racha Ravi : 2013లో ప్రారంభమైన జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్న వారిలో రచ్చ రవి కూడా ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, జబర్దస్త్ వేదికపై కామెడీ యాక్టర్‌గా వెలుగొందిన ఆయన… ఇటీవల నిర్వహించిన 12వ వార్షికోత్సవ వేడుకలో…